సర్వాంతర్యామికి సెలవలు…

కాపాడే దేవుడికీ తప్పని కరోనా తాకిడి..తాత్కాలికంగా మూతపడుతున్న సుప్రసిద్ధ ఆలయాలు

`మంగళవారం నుంచి మూతపడిన షిరిడీ ఆలయం
`మహారాష్ట్రలో 70 శాతం ఆలయాలుమూత
`కర్నాటక, తమిళనాడులోనూ నెలాఖరుదాకా మూత
`నూతన సంవత్సరాదికి సైతం తెరుచుకోని గుళ్లు
`భద్రాద్రి రామయ్య కళ్యాణానికి కరోనా ఎఫెక్ట్‌
`టిక్కెట్లు వాపస్‌ ఇచ్చేస్తామంటున్న భద్రాద్రి ఆయ బోర్డు
`మహానంది కోనేటిలో స్నానాదుపై నిషేదాజ్ఞు
`తిరుపతిలో ప్రత్యేక సేవన్నీ నిలిపివేత

(నండూరి రవిశంకర్‌)
అంతర్యామి..అసితి అంటూ వెంకటేశ్వరుడికి అన్నమయ్య మొరపెట్టుకుంటాడు. అయితే కలికాంలో భగవంతుడు కూడా కరోనా కాటుకు అలసిపోయి..తన వద్దకు చేతు చాచి ఎవరూ రావద్దని ప్రత్యక్షంగా కోరుకుంటూ తాను కూడా అలసిపోయి సేద తీరదామనుకుంటున్నాడు. ఇళ్లల్లోనే తన గురించి ప్రార్థను చేసుకోవడం మేని సూచిస్తున్నాడు ఆ సర్వాంతర్యామి.
మనిషికి కష్టం వస్తే. . దేవుడా కాపాడు.. అని మొర పెట్టుకుంటాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది.  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘కరోనా వైరస్‌’ ప్రభావం ఇప్పుడు సాక్షాత్తూ భగవంతునిపైనా పడిరది.  ‘కరోనా వైరస్‌’ దెబ్బకు.. ప్రజు గుంపు గుంపుగా గుమిగూడడం మానేశారు. మనిషి నుంచి మనిషికి మాత్రమే సోకే ఈ అంటువ్యాధి కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనం బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. గుంపుగా ఉంటే కరోనా వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఎవరూ రద్దీగా ఉన్న చోట్లకు వెళ్లవద్దంటూ అన్ని దేశా ప్రభుత్వాు ప్రకటను గుప్పిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌.. అన్నీ మూసి వేస్తున్నారు. తాజాగా కరోనా వైరస్‌ ప్రభావం ఆయాపైనా పడిరది. భారత దేశంలోని పు ఆయాు మూత పడుతున్నాయి.
హైదరాబాద్‌:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ భయం వెంటాడుతోంది. తాజాగా భారత్‌లో కూడా ఈ వైరస్‌ వ్యాపిస్తుండటంతో అధికాయి అప్రమత్తం అయ్యారు. అన్ని రాష్ట్రా ప్రభుత్వాు వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యు తీసుకుంటున్నారు. జనం కూడా ఆ భయంతోనే మాస్క్‌ లేకుండా బయటకు రావడం లేదు. దీంతో మాస్క్‌ ధరు రెట్టింపు అయ్యాయి. అయితే ఇప్పుడు దేవుళ్లను సైతం కరోనా భయం వెంటాడుతోంది. సాధారణంగా మనకు ఏమైనా కష్టం వస్తే… దేవుడికి విన్నువించుకుంటాం. గుడికి వెళ్లి దండం పెట్టుకుంటాం. కొందరైతే కొబ్బరికాయు కొట్టి.. పొర్లు దండాు పెట్టి మొక్కు తీర్చుకుంటుంటారు. అలాంటిది మన కష్టం తీర్చే భగవంతుడికే కష్టం వస్తే… కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో యూపీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర కకం సృష్టిస్తుండగా.. దేవుడికీ కూడా కరోనా వైరస్‌ సోకుతుందని కొందరు భయపడుతూ.. ఏకంగా వారణాసిలోని విశ్వనాథ్‌ ఆయంలో దేవుడి విగ్రహానికి మాస్క్‌ు పెట్టారు. అయితే దీనిపై ప్రశ్నించగా కరోనాపై భక్తుకు అవగాహన కల్పించడానికే ఇలా చేసినట్టు తెలిపారు. ఏది ఎలా ఉన్నా.. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోు తెగ వైరల్‌ అవుతున్నాయి. కొన్ని ఆయాల్లో భక్తు చేతుతో దేవుళ్ల విగ్రహాను తాకుతుంటారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అలా తాకడం వ్ల భక్తు స్వామివారిని తాకితే… కరోనా వైరస్‌ ఎక్కువ మందికే సోకే ప్రమాదం ఉందని… విశ్వనాథుడి ఆయంలో స్వామివారి విగ్రహానికి మాస్క్‌ు పెట్టారు. కొద్ది రోజు వరకు భక్తు విగ్రహాన్ని తాకరాదు’ అని అక్కడ పూజరి భక్తుకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో పాటు కరోనా వైరస్‌ గురించి అక్కడికి వచ్చే భక్తుకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ఆయానికి వచ్చిన కొందరు భక్తు మాస్క్‌ వేసుకున్న విగ్రహాను ఫోటోు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.
అయితే విగ్రహాకు మాస్క్‌ు వేయడం ఇప్పుడే తొలిసారి కాదు. గతంలో కూడా వారణాసిలోని ప్రముఖ ఆయం శివపార్వతి మందిరంలో కూడా దేవుళ్ల విగ్రహాకు న్లటి మాస్క్‌ు వేశారు. వాతావరణ కాుష్యం, కాుష్యకారక రసాయనా బారినుంచి కాపాడుకునేందుకు దేవుళ్లముఖాకు కూడా మాస్క్‌తో కవర్‌ చేశారు. సిగ్రాలోని ఈ దేవాయంలో పూజాయి గంగాకాుష్యం పెరిగిపోవడం, వాతావరణంలో రసాయన కాుష్యకారకాు పెరగడంతో దేవుళ్ల విగ్రహాు మసకబారవచ్చన్న అనుమానంతో మాస్క్‌ు వేశారు.
షిరిడీ ఆయం మూసివేత
 కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యు తీసుకుంటున్నారు. రద్దీ ప్రాంతాు, ఆయాల్లో ముందస్తు చర్యు చేపట్టారు. తాజాగా అత్యధిక రద్దీ ఉండే ప్రముఖ షిరిడీ దేవాయాన్ని మూసివేయాని నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంట నుంచి ఆయాన్ని మూసివేస్తున్నట్లు ఆయ అధికాయి వ్లెడిరచారు. తదుపరి ఆదేశాు ఇచ్చే వరకూ ఆయాన్ని మూసివేస్తున్నట్లు అధికాయి ప్రకటించారు. భక్తు తమ ప్రయాణాను తాత్కాలికంగా రద్దు చేసుకోవాని సూచించారు.  దేశంలో ఇప్పటికే 125కరోనా కేసు నమోదుకాగా మహారాష్ట్రలో దీని తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 39కరోనా కేసు నిర్ధారణ అయ్యాయి. అత్యధిక రద్దీ ప్రాంతాు, ఆయాల్లో కూడా ప్రజు సమూహాుగా ఏర్పడకుండా ప్రభుత్వం చర్యు తీసుకుంటోంది.
 కరోనా వైరస్‌ ప్రభావం భద్రాద్రి రామయ్యపై కూడా పడిరది. భద్రాచంలో ఏటా వైభవంగా నిర్వహించే సీతారాము కల్యాణం ఈసారి నిరాడంబరంగా జరగనుంది. తెంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భద్రాద్రిలో జరిగే శ్రీరామ నవమి వేడుకు కేవం ఆయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 2న జరిగే సీతారాము కల్యాణ మహోత్సవం భక్తు లేకుండానే జరుగుతుందని వ్లెడిరచారు.
కరోనా కట్టడికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా జాగ్రత్తు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ప్రజు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని, అప్రమత్తంగా ఉండి జాగ్రత్తు తీసుకుంటే సరిపోతుందని వ్లెడిరచారు.
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పు చర్యు చేపట్టింది. పాఠశాలు, సినిమా థియేటర్లు, పార్కు మూసివేసిన విషయం తెలిసిందే.
కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువగా కనిపించే ఆయాల్లో తిరుమ ముందు వరుసలో ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే భారతీయుతోపాటూ… విదేశీ యాత్రికు కూడా పెద్ద సంఖ్యలో తిరుమకు వస్తుంటారు. ఇప్పటికే తిరుపతిలో కరోనా కకం ఉంది. చాలా మందిని అనుమానితుగా రుయా ఆస్పత్రిలో చెక్‌ చేస్తున్నారు. పైగా ప్రజు సమూహాుగా ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో తిరుమలో టీటీడీ కొన్ని కీక నిర్ణయాు తీసుకుంది. మొదట్లో జుబు, దగ్గు, జ్వరం ఉన్న వారు ఆయానికి రావొద్దని కోరిన టీటీడీ ఇవాళ్టి నుంచీ టైం స్లాట్‌ దర్శనాల్ని ప్రారంభించింది. కంపార్ట్‌మెంట్లలో భక్తును ఉంచే విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. కంపార్ట్‌మెంట్లలో భక్తుల్ని ఉంచితే, సమూహంగా ఉండటం వ్ల కరోనా వ్యాధి ప్రభలే అవకాశం ఉండటంతో… టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
టైమ్‌ స్లాట్‌ దర్శనంలో కొండపైకి వచ్చే భక్తుకు ముందుగానే టైమ్‌ ఫిక్స్‌ చేస్తారు. వారికి ఇచ్చే దర్శనం టికెట్‌పై టైమ్‌ స్లాట్‌ ప్రింట్‌ చేస్తారు. సరిగ్గా దర్శనం టైముకి భక్తు క్యూ లైన్ల దగ్గరకు రావాల్సి ఉంటుంది. దర్శనం టికెట్‌పై ఉండే టైమ్‌ చూసి… క్యూలైన్‌లోకి అనుమతిస్తారు. తద్వారా క్యూలైన్‌లోకి వెళ్లిన భక్తును మధ్యలో కంపార్ట్‌మెంట్లలో ఉంచకుండా డైరెక్టుగా దర్శనానికి పంపిస్తారు. ఐతే… ఇలా వెళ్లినా ప్రస్తుతం దర్శనం అవ్వడానికి రెండు నుంచి మూడు గంటు పడుతోంది. ఈ సమయంలో కూడా కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంత వరకూ భక్తు ఈ సమయంలో కొండకు రాకపోవడమే మంచిదన్న వాదన వినిపిస్తోంది. టీటీడీ మాత్రం అలా భక్తు రావొద్దని చెప్పట్లేదు. అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే రావొద్దని చెబుతోంది.
ప్రస్తుతం తిరుమలో భక్తు రద్దీ బాగా తగ్గింది. కరోనాను దృష్టిలో పెట్టుకొని భక్తులే రావడం తగ్గించారు. ఆదివారం తిరుమకు 63747 మంది మాత్రమే వచ్చారనీ, మామూుగా అయితే దాదాపు 80 వే మంది దాకా వస్తారని టీటీడీ తెలిపింది. కొత్త విధానంలో టైం స్ల్టా టికెట్లను అర్థరాత్రి కూడా ఇస్తున్నారు. తద్వారా భక్తుకు ఎలాంటి ఇబ్బందుూ కగకుండా చేస్తున్నారు. అలాగే… అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్కును అందుబాటులో ఉంచినట్లు తెలిసింది.
తాజా నివేదిక ప్రకారం… దక్షిణాది రాష్ట్రంలోని దేవాయాలో సందర్శకు సంఖ్య బాగా తగ్గింది. కరోనా వైరస్‌ అత్యవసర పరిస్థితి ముగిసే వరకూ ఈ ప్రదేశాను సందర్శించకుండా ఉండాని అనేక దేవాయాు భక్తును కోరుతూ 19కు సంబంధించి సహాు పంపాయి. దక్షిణ కన్నడలోని పుత్తూరు తాూకాలో ఉన్న ధర్మస్థ మంజునాథ ఆయం ఈ సందేశాన్ని మొదటిగా పంపింది. ఆ తరువాత కుక్కే సుబ్రమణ్య ఆయం కూడా దీనిని అనుసరించింది. ఈ ఆయానికి ఆఫ్‌ సీజన్‌ లోనే దాదాపు 20000 మంది వరకు భక్తు వస్తుంటారు. ఉత్సవా సమయంలో ఈ సంఖ్యలో క్ష దాటుతుంది.
ఈ దేశాకు కూడా వీసా మంజూరు నిలిపివేసిన భారత్‌
కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కోటా శ్రీనివాస్‌ పూజారి మాట్లాడుతూ… ఈ సమయంలో పర్యాటకు రాక, టూరిజం రెవెన్యూ గురించి ఎంత మాత్రం అంచనా వేయలేమన్నారు. ఏదేమైనా ఆయా సందర్శనలో భక్తు సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. కరోనావైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రాష్ట్రంలో, ముఖ్యంగా మత పరమైన ప్రదేశాల్లో ఎక్కడా పెద్ద సమావేశాను అనుమతించవద్దని వైద్య నిపుణు ప్రభుత్వానికి సూచించినట్లు తెలియజేశారు. కాబట్టి ప్రజు అధిక రద్దీ ఉండే ఆయాకు, పర్యాటక ప్రదేశాకు ప్రయాణాను మానుకోవడం మంచిదని, ఎక్కడికి వెళ్లినా కనీస జాగ్రత్తు తీసుకోవాని కోరారు. దేవాయాు జారీ చేసిన ఈ కొత్త అడ్వైజరీ గురించి రాష్ట్ర ధర్మ పరిషత్‌ మాజీ సభ్యుడు మాట్లాడుతూ ఈ ఏడాది అన్నీ దేవాయాకు గణనీయమైన ఆర్ధిక నష్టాు సంభవిస్తాయని అన్నారు. ప్రధాన దేవాయాకు మాత్రం భక్తు రాకపోకు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా భక్తు జాగ్రత్త చర్యపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
పశ్చిమ తీరంలో కరోనావైరస్‌ కారణంగా తీవ్రంగా ప్రభావం ఎదుర్కొంటున్న దేవాయాల్లో కటీల్‌ దుర్గా పర్వమేశ్వరి, క్లొూర్‌ మూకాంబిక, ఉడుపి, కృష్ణ ఆయం, శ ృంగేరి శారద పీఠం, ధర్మస్థ మంజునాథ, హోరనాడు అన్నపూర్ణేశ్వరి, మధుర్‌ సిద్ది వినాయక (కేరళ రాష్ట్రం), కద్రి మంజునాధేశ్వర, ఇడగుంజి మహాగణపతి, మహాస నారాయణి మరియు పొండలోని శాంతదుర్గా కవేలెమ్‌, గోకర్ణ మహాబలేశ్వర్‌, మర్దోల్‌ మంగేష్‌ ఆయాు ఉన్నాయి. ఈ ఆయాలో చాలా వరకు సందర్శకు తాకిడి దాదాపు 60 శాతం తగ్గింది. కెనకోనాలోని మాడే మల్లికార్జున ఆయం ముంబై, కొచ్చి, పూణే, బెంగళూరు, సింధు దుర్గ్‌, మంగళూరు, గుజరాత్‌ లోని వెరవాల్‌ నుండి సందర్శకును ఆకర్షిస్తుంది. ఇక్కడ ఇప్పటికే భక్తు తాకిడి 50 శాతం పడిపోయింది.