50కి మించి గుమిగూడవద్దు

ఢల్లీిలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం కేజ్రీవాల్‌ చర్యు

న్యూఢల్లీి : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీక చర్యను చేపట్టారు. మార్చి 31 వరకు ఢల్లీిలోని అన్ని జిమ్‌ సెంటర్లు, పబ్బు, మసాజ్‌ సెంటర్లు మూసివేయాని ఆదేశాు జారీచేశారు. అలాగే దేశ రాజధానిలో నిరసనకు వేదికగా నిలిచిన షాహిన్‌భాగ్‌లో సైతం ఆంక్షు తప్పవని సీఎం హెచ్చరించారు. ఎక్కడా కూడా 50 మందికిపైగా ప్రజు గుమికూడి ఉండొద్దని తెలిపారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశాు కేజ్రీవాల్‌ ప్రజకు పు సూచను చేశారు. వివాహాు, వేడుకు కూడా కొద్ది రోజు పాటు వాయిదా వేసుకోవాని పేర్కొన్నారు. కాగా పాఠశాలు, మాల్స్‌ను మూసివేయాని గత వారమే ఆప్‌ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.  ఇప్పటి వరకు ఢల్లీిలో ఏడు కేసు నమోదు కాగా..  కరోనా కారణంగ ఓ మహిళ మృతి చెందారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 110 కేసు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 33 కేసు వెగుచూశాయి.