శ్రీరామా..తవ్వేస్తున్నారు!

శ్రీరాంప్రాజెక్టు కట్ట వెంట మొరం తవ్వకాు..పొంచి ఉన్న ముప్పు.. పట్టించుకోని అధికాయి

`యథేచ్ఛగా జేసీబీ సాయంతో అక్రమార్కు తవ్వకాు
`జీరో పాయింట్‌ వద్దే తవ్వకాు
`అంతకంతకూ బహీనమవుతున్న కట్ట
`నిబంధనకు విరుద్ధంగా తవ్వకాు
`చూసీచూడనట్లుగా ఉంటున్న అధికాయి
`రాత్రి వేళల్లో విచ్ఛవిడిగా ఇసుక తవ్వకాు

హైదరాబాద్‌: ఉత్తర తెంగాణ వరప్రదాయిని శ్రీరాం సాగర్‌ ప్రధాన కట్టకు ముప్పు ఏర్పడిరది. అక్రమార్కు గత కొన్ని రోజుగా జేసీబీ సాయంతో మొరం తీసి టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ప్రాజెక్టు లోపలి భాగంలో ప్రధాన కట్ట వెంట వరద కాువ జీరో పాయింట్‌ వద్ద తవ్వకాు జరుగుతున్నా అధికాయి పట్టించుకోవడం లేదు. ఇలాగే తవ్వకాు జరిగితే కట్ట బహీనమయ్యే ప్రమాదముంది. నిబంధన ప్రకారం ప్రాజెక్టు వద్ద ఎలాంటి తవ్వకాు చేయరాదు. కానీ మొరం వ్యాపాయి దర్జాగా తవ్వుతున్నారు. శ్రీరామ సాగర్‌ పూర్తిగా నిండితే నీరు ఇక్కడి వరకు వస్తుంది. అంతేగాక వరద కాువ పంప్‌హౌజ్‌ను ఈ ప్రాంతంలోనే నిర్మిస్తున్నారు. కాళేశ్వరం జలాు వరద కాువ ద్వారా వస్తే ఇక్కడే శ్రీరామ సాగర్‌లో కుస్తాయి. శ్రీరామ సాగర్‌ పునరుజ్జీవం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.
గోదావరిలో నీటి భ్యత తగ్గడంతో ప్రాజెక్టును నింపడానికి ఈ పథకానికి రూపక్పన చేసింది. రోజూ ఒక టీఎంసీ చొప్పున 60 రోజు పాటు 60 టీఎంసీను ప్రాజెక్టులోకి తరలిస్తారు. వరద కాువ మీద ఇప్పటికే 73 కిలోమీటర్‌, 34 కిలోమీటర్‌ వద్ద పంప్‌హౌజ్‌ పను పూర్తయ్యాయి. ఈ రెండిరటినీ నడిపి ప్రాజెక్టు గేట్ల వరకు నీటిని రెండు సార్లు తరలించారు. జీరో పాయింట్‌ వద్ద పంప్‌హౌజ్‌ పను తుది దశకు చేరాయి. వారం, పది రోజుల్లో పను పూర్తి కానున్నాయి. 60 రోజు పాటు, 60 టీఎంసీ నీరు చేరే ప్రాంతంలో మొరం తవ్వకాు ప్రమాదకరంగా మారనుంది.
శ్రీరామ సాగర్‌ అంతర్భాగంలో 6 నెల క్రితం ఇసుక తవ్వకాు జరిగాయి. అప్పుడు కూడా జేసీబీ సాయంతో ఇసుకను పెద్ద మొత్తంలో తవ్వి అమ్ముకున్నారు. వారిపై కేసు నమోదు చేయకపోవడంతో ఇప్పుడు మొరం తవ్వకాు ప్రారంభించారు. మొరం తవ్వుతున్న వారిపై అయినా శ్రీరామసాగర్‌ అధికాయి ఫిర్యాదు చేస్తారా.. అనేది సందేహంగా మారింది. ఉత్తర తెంగాణ జిల్లాలో 9.60 క్ష ఎకరాకు నీరందించే శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టు కట్టకు రక్షణ లేకుండా పోయింది.  ఈ ఏడు సమృద్ధిగా వర్షాు కురవడంతో ప్రాజెక్టు నిండిరది.
వర్షాకాం పంటకు నీరివ్వనందున రెండో పంటకు నీరు పుష్కంగా గత సెప్టెంబర్‌లో అందుబాటులో ఉంది. దీంతో రెండో పంటకూ విడుద చేశారు. ప్రస్తుతం వేసవి సమీపిస్తుండటంతో ప్రాజెక్టులో నీరు లేక వెవెబోతోంది. ప్రాజెక్టుకు 1963 జూలై 26న నాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టును గోదావరికి అడ్డంగా నిర్మించారు. ఇరువైపులా నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో 14462.39 మీటర్ల కట్ట నిర్మించారు. చాలావరకు కట్ట చివరలో నామరూపాు లేకుండా పోయింది. ప్రాజెక్టు సరిహద్దు ఎంత వరకు ఉందో గుర్తించి మొరం, ఇసుక తవ్వకాు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుపై ఉంది.  .
ఉత్తర తెంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్లో మాత్రం నీరు లేక వెవెబోతోంది. ఇప్పడిదే ఇసుక వ్యాపారుకు వరంగా మారింది. ఇదే అదనుగా కొందరు ఇసుకాసుయి రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రాజెక్టులోనే ఇసుక తవ్వకాకు తెరతీశారు. గుట్టుచప్పుడు కాకుండా ఇసుక అక్రమ దందా కొనసాగిస్తున్నారు. రాత్రివేళల్లో విచ్చ విడిగా ఇసుక తవ్వకాు చేపడుతున్నారు. దాదాపు 30 ట్రాక్టర్ల ద్వారా రాత్రి 10 గంట నుంచి త్లెవారుజామున 6 గంట వరకు ఇసుక తవ్వకాు కొనసాగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ 5 నుంచి 8 లోడ్‌ వరకు ఇసుక తరలిస్తున్నట్లు తొస్తోంది. స్థానికు ఫిర్యాదుతో పోలీసు తనిఖీకు వెళ్లగా ట్రాక్టర్లతో సహా పరారయ్యారు.
ఇదిలా ఉంటే శ్రీరామ్‌ సాగర్‌ డ్యాంపై రోడ్‌తో సైడ్‌వాల్‌ నిర్మాణపు పను కొనసాగుతున్నాయి. 12 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ప్రాజెక్టులో తవ్విన ఇసుకనే వాడుతున్నట్లు ఆరోపణు వినిపిస్తున్నాయి. పను కోసం షెట్పల్లి వద్ద ప్రభుత్వం గుర్తించిన ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాకు అనుమతిచ్చారు. కానీ చాలా దూరం నుంచి ఇసుక తెచ్చుకోండం.. అది కూడా మైన్స్‌, రెవెన్యూ శాఖకు సీనరేజి ఫీజు చెల్లించడం ఎందుకని ఇక్కడే ప్రాజెక్ట్‌ నుంచి ఇసుకను తవ్వి గట్టుపై డంప్‌ చేసినట్లు తొస్తోంది. అయితే నిబంధనకు విరుద్ధంగా ప్రాజెక్టులో ఇసుక తవ్వడం, దాన్ని అభివ ృద్ధి పనుకు వినియోగించడం వ్ల పను నాసిరకంగా ఉంటున్నాయి. ప్రాజెక్టు ఇసుకలో నాణ్యత లేదని, అది వాడొద్దని.. ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్‌ను హెచ్చరించినట్లు తొస్తోంది.
నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు పూడిక రూపంలో గండం పొంచి ఉంది. ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంలా మారింది. ఉత్తర తెంగాణకు వరప్రదాయనీగా 1963లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మించారు.112 టీఎంసీ సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఉత్తర తెంగాణ జిల్లాల్లోని 20 క్ష ఎకరాకు సాగు నీరు అందించానే క్ష్యంతో ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ఉత్తర తెంగాణకే వరప్రదాయినిగా నిలిచింది. %Aశ్రీంశీ Rవaస% – సీఎం జగన్‌ను కలిసిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థు ప్రతీ ఎటా ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటితో జలాశయంలోకి పెద్ద ఎత్తున పూడిక వచ్చి చేరుతోంది. పూడిక చేరికపై గతంలోనే హైడ్రాలిక్‌ సర్వే చేపట్టిన ప్రభుత్వం సుమారు 32 టీఎంసీ నీటి న్వి మేర పూడిక పేరుకుపోయనట్లు గుర్తించింది. సీల్ట్‌ తొగించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసినా ప్రతిపాదను కార్యరూపం ద్చాలేదు. పూడిక తొగిస్తే నీటి న్వి సామర్ధ్యం ప్రస్తుతం ఉన్న 80 టీఎంసీకు అదనంగా మరో 30 టీఎంసీు పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను అన్నపూర్ణగా మార్చిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిస్ధితి మరీ దయనీయంగా మారింది. పేరుకుపోతున్న పూడికతో ప్రాజెక్టులో 60 శాతం మేర నీటి న్వి సామర్ధ్యం కోల్పోయింది. పూడికతో డ్యాం సేఫ్టీకి ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు జరంగ నిపుణు. 29 టీఎంసీ సామర్ధ్యంతో నిర్మించిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుతం 17 టీఎంసీ నీటిని న్వి మాత్రమే న్వి చేసే పరిస్ధితికి పూడిక చేరుకుంది. తెంగాణ కోటి ఎకరా మాగాణిలా మారుస్తామంటున్న ప్రభుత్వం ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికపై దృష్టిపెట్టాని రైతు కోరుతున్నారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో నీటి కోసం మరిన్ని ఇబ్బందు వచ్చే అవకాశాు ఉన్నాయని నిపుణు హెచ్చరిస్తున్నారు.