కరోనా దెబ్బకు మోదీ విదేశీ టూర్ల బంద్‌

గతేడాది రికార్డు స్థాయిలో 92 దేశా పర్యటన: ఈ సారి పర్యటనపై వైరస్‌ ప్రభావం

`బంగ్లాదేశ్‌ పర్యటన రద్దుచేసుకున్న మోదీ
`లేటెస్ట్‌గా వాయిదా పడిన బ్రసెల్స్‌ పర్యటన
`కరోనా ప్రభావంతో వెనక్కి తగ్గిన ప్రధాని
`ఎక్కువసార్లు విదేశీ పర్యటను చేసిన ప్రధాని మోదీ
`గతేడాది అత్యధిక స్థాయిలో 92 విదేశీ పర్యటను
`కొంతకాం పాటు వాయిదా వేసుకోవడమే ఉత్తమం
`సూచను ఇస్తున్న కేంద్ర ఆరోగ్యశాఖ అధికాయి

హైదరాబాద్‌:
చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌.. ఇతర దేశాను వణికిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్‌ లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు మూడు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన బంగ్లాదేశ్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ నె 17వ తేదీన బంగ్లాదేశ్‌ లో జరగనున్న షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ శతాబ్ది జయంతి వేడుకల్లో పాల్గొనాని ఆ దేశ ప్రధాని షేక్‌ హాసినా మోదీని ఆహ్వానించారు. దీంతో ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ కు వెళ్లానుకున్నారు. కానీ అక్కడ మూడు కరోనా కేసు నమోదు కావడంతో.. తన పర్యటనను వాయిదా వేసుకోవాని మోదీ నిర్ణయించుకున్నట్లు తొస్తోంది. ఈ పర్యటనపై త్వరలోనే అధికారిక సమాచారం మెవడనుంది. కరోనా వైరస్‌ కారణంగా బ్రసెల్స్‌ పర్యటనను కూడా మోదీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నిక వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనపై చర్చ మొదలైంది. ద్వైపాక్షిక సంబంధా కోసం విదేశ పర్యటన చేపట్టిన ప్రధాని మోదీ ఇప్పటివరకు 92 దేశాు తిరిగొచ్చారు. నెహ్రూజీ నుంచి మోదీజీ వరకు విదేశీ పర్యటను ప్రధాని హోదాలో వున్న వారికి మామూలే.
 అయితే తాజాగా ఎన్నికు దగ్గరపడుతుండటంతో.. మోదీ విదేశీ పర్యటనను పక్కనబెట్టి స్వదేశంలో ఎన్నిక ప్రచారం కోసం పర్యటన చేపట్టారు. కాగా మోదీ గత ఐదేళ్లలో 92 దేశాను తిరిగొచ్చారు. ఇవి ప్రభుత్వ అధికారిక పర్యటను మాత్రమే.
ఇక.. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కోసం 2014 జూన్‌ మాసం నుంచి ఇప్పటి వరకు రూ.2,021 కోట్లు వ్యయం చేశారు. అద్దె విమానాు, విమానా నిర్వహణ, హాట్‌లైన్‌ వసతు కోసం ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  
ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి 2018 వరకు పర్యటించిన దేశాు ప్రస్తుతం భారత్‌లో అత్యధిక విదేశీ పెట్టుబడు చేసిన టాప్‌-10 దేశాల్లో ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు 2014లో 30,950.5 మిల్లియన్‌ డార్లుగా ఉండగా…ఇది 2017నాటికి 43,478.27 మిల్లియన్‌ డార్లకు పెరిగినట్లు వీకే సింగ్‌ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాజు తుచుకుంటే దెబ్బకు కొదవుండదు. అధికారంలో ఉన్న నాయకుడు అనుకుంటే డబ్బుకు కొదువుండదు. ఒక పక్క దేశం అభివృద్ధి చెందుతూనే ఉందని చెప్పుకుంటున్నాం. బస్సు నడవని గ్రామాున్నాయి. కరెంట్‌ లేని గుడిసొన్నాయి. కనీస వైద్యం అందక త్లడ్లిుతున్నా తండాున్నాయి. అటు వైపు మనం ఓట్లేసి గెలిపించిన నాయకగణం మాత్రం కన్నెత్తి చూడరు. వెనుకబడిని ప్రాంతాు మన దేశానికి వచ్చే అతిథుకు కనబడొద్దని వంద కోట్లు ఖర్చు చేసి తెరచాటున కడుతున్న ప్రభుత్వాు మనవి. శాశ్వత పరిష్కారం కోసం, శాశ్వత అభివృద్ధి కోసం ఆలోచించకుండా ఎవరికి నచ్చినట్లుగా వారు పనిచేస్తున్న పాన మనది. ప్రశ్నించే గొంతు కనుమరగయ్యాయి. బాధ్యతగా పనిచేయాల్సిన పాకు తమకు సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఓట్లేసిన ప్రజను, దేశాన్ని పాలిస్తున్న ప్రధాని భద్రతకు అయ్యే ఒక్క సంవత్సరం ఖర్చు 600 వంద కోట్లు. 3000 మంది ఎస్పీజీ కమెండోు ప్రధాని పహారా కోసం కేటాయించారు. విదేశీ పర్యటన కోసం వెళ్లి ఏం సాధించారో, మన దేశంలో ఏం అభివృద్ధి చేశారో తెలియదు కాని ఇప్పటివరకు ఎక్కువసార్లు విదేశీ పర్యటను చేసిన వారిలో
మోడీనే మొదటివాడనే సమాచారం ఉంది. ప్రధాని మోడీ బాధ్యతు సేకరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఐనా విదేశీ పర్యటన ఖర్చు నాుగు వంద యాభై కోట్లు అయ్యాయని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఆడపా దడపా విదేశీ పర్యటన కోసం మంత్రు, అధికాయి నిత్యం వెళుతూనే ఉంటారు. అందరి విదేశీ పర్యటన ఖర్చు జమ వేసుకుంటే మాత్రం అదెంత అవుతుందో అర్థమే కావడం లేదు. దేశ రాజధాని నుంచి ఇతర రాష్ట్రా పర్యటనకు కూడా ప్రభుత్వ ఖాతా నుంచి ప్రజ సొమ్మే ఖర్చుకావాల్సిందే.. టెక్నాజీ పేరుతో ఊహించని అభివ ృద్ధి సాధించవచ్చని చెబుతున్నా పాకు, పర్యటనకు ఇంతగా ఎందుకు ఖర్చు చేస్తున్నారో తెలియదు. వివిధ రాష్ట్రా ముఖ్యమంత్రు, మంత్రి వర్గం, అధికాయి సైతం నిత్యం పర్యటను చేస్తారు. ఓట్లేసిన ప్రజను అభివ ృద్ధి చేయాల్సిన పాకు తాము ప్రజ సేవకుమనే విషయాన్ని పూర్తిగా మరిచిపోతున్నారు. ప్రజు సమస్యతో సతమతమవుతుంటే వాటిపై స్పందించే వారెంత మందో, పరిష్కారమయ్యే సమస్యలెన్నో మాత్రం తెలియదు%ౌౌ

దేశంలో అత్యంత శక్తివంతమైనా ప్రధానమంత్రి పదవిలో ఉన్న నరేంద్ర మోదీ భద్రత కోసం ఇటీవలి కేంద్ర బడ్జెట్‌ లో రూ. 600 కోట్లు కేటాయించారు. తాజాగా ఆయన విదేశీ పర్యటనకు సంబంధించిన ఖర్చు వివరాు కూడా వ్లెడిరచారు. గడిచినా ఐదేళ్లలో ప్రధాని హెదాలో మోదీ చేపట్టిన విదేశీ పర్యటనకు మొత్తంగా 446.52 కోట్లు వెచ్చించినట్లు విదేశీ వ్యవహారా మంత్రిత్వ శాఖ వ్లెడిరచింది. ప్రధాని విదేశీ పర్యటన ఖర్చు వివరాపై లోకసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారా సహాయ మంత్రి మురళీధరన్‌ లోకసభలో బదులిచ్చారు. చార్టర్‌ విమానాతో కుపుకొని మొత్తం రూ. 446,52 కోట్లు ఖర్చయిందన్న మంత్రి, సంవత్సరా వారీగా సమగ్ర లెక్కల్ని వ్లెడిరచారు. 2014లో మోదీ ప్రధాని బాధ్యతు చేపట్టారు. తొలినాళ్లలో ఆయన చాలా దేశాు చుట్టిరావడంతో 2015. 16 విదేశీ పర్యటన ఖర్చు 121.85 కోట్లుగా తేలింది.
ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఖర్చు..
2016.17లో రూ 78.52 కోట్లు, 2017.18లో రూ 99.90కోట్లు కాగా, 2018.19లో రూ 100 కోట్లు ఖర్చయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే గతేడాది ఎన్నిక సందర్భంలో ఆ తర్వాత కూడా ప్రధాని ఫారిన్‌ టూర్లను చాలా వరకు తగ్గించుకోవడంతో 2019.20 సంవత్సరానికిగానూ కేవం రూ 46.43 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు తేలింది. మోదీ విదేశీ పర్యటనపై ప్రతిపక్ష పార్టీు తరచూ విమర్శు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఖర్చుపై పూర్తి సమాచారం ఇవ్వడం గమనార్హమే. భద్రతకు సంబంధించి, ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షిస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ కి 2020.21 కేంద్ర బడ్జెట్‌ లో ఏకంగా రూ.600 కోట్లు కేటాయించారు. మాజీ ప్రధానుకు, కాంగ్రెస్‌ ముఖ్యనేతకు ఎస్పీజీ భద్రత ఉపసంహరించిన తర్వాత ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే అత్యధికంగా మూడు వే మందితో కూడిన ఎస్పీజీ రక్షణ పొందుతున్నారు. విదేశాకు చెందిన ఇతర దేశా ప్రధానులో, లేదా అధ్యక్షులో మన దేశానికి వచ్చినా కూడా అంతకన్నా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారు. మొన్నటికి మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇండియాకు వచ్చినప్పుడు వంద కోట్లను ఖర్చు చేశారు. ఒక్క గుజరాత్‌ లోనే మురికివాడు కనబడకుండా గోడ నిర్మించడానికి వంద కోట్లు నిర్మించారని అంటున్నారు. ఇలా సంవత్సరానికి ఒక్కరిద్దరూ విదేశీ అతిధు వచ్చినా ఖర్చు తడిసి మోపడవుతోంది.