ఏపీ రాజ్యసభ అభ్యర్థు పేర్లు ఖరారు
వైసీపీలో ఇద్దరు పాతవారితో కలిపి అయోధ్య రామిరెడ్డి,
పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానికి ఛాన్స్
అమరావతి: దేశవ్యాప్తంగా వచ్చే ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాకు త్వరలోనే ఎన్నికు జరుగనున్నాయి. రెండు తొగు రాష్ట్రాల్లోనూ ఎన్నికు జరిగే రాజ్యసభ స్థానాు అన్ని అధికార పార్టీ ఖాతాల్లోనే పడనున్నాయి. ఏపీలో ఎన్నికు జరిగే నాుగు రాజ్యసభ స్థానాను అధికార వైసీపీ కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ అభ్యర్థు పేర్లను వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఎమ్మెల్సీుగా ఉంటూ మంత్రుగా కొనసాగుతున్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు అయోధ్య రామిరెడ్డి పేర్లను వైసీపీ ఎంపిక చేసింది. ఇక నాుగో సీటు పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానికి వైసీపీ కేటాయించింది. మండలి రద్దు కాబోతున్న నేపథ్యంలో ఇద్దరు మంత్రును రాజ్యసభకు పంపుతోంది. ఎన్నిక ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక ృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డికి ఒక సీటు కేటాయించారు.
13వ తేదీ వరకు నామినేషన్ల దాఖకు తుది గడువు విధించారు. మార్చి 26న ఉదయం 9 గంట నుంచి సాయంత్రం 4 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 17 రాష్ట్రా నుంచి 55 మంది రాజ్యసభ సభ్యు ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే.