ఆ విషయంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తాం
ఎన్‌పీఆర్ రద్దు విషయంపై ఉత్తమ్‌కుమార్ బహిరంగ లేఖ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ, సీఎఎకు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ఈ విషయాన్ని వ్లెడిరచారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఎన్‌పీఆర్‌కు సంబంధించిన కార్యకలాపాను నిుపుద చేస్తూ ఉత్తర్వు ఇచ్చిందని, అదే తరహాలో తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాని విజ్ఞప్తి చేశారు. మతపరమైన ఎజెండాతో కేంద్రం తీసుకొచ్చిన వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 20న ఇచ్చిన జీవో కాపీని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖకు ఉత్తమ్ జత చేశారు.