80 శాతం కోుకుంటున్నారు

కరోనా వైరస్‌పై ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌

న్యూఢల్లీి: కరోనావైరస్‌(కొవిడ్‌-19) బారిన పడినవారిలో 80శాతం మంది వారి రోగనిరోధకశక్తి సాయంతోనే  కోుకుంటున్నారని ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌ పేర్కొన్నారు. కరోనాపై అనవసరమైన భయాు వద్దని ఆమె సూచించారు. భారత్‌లో దాదాపు 30 కరోనా వైరస్‌ కేసు నమోదైన నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘‘వైరస్‌ బారిన పడినవారు ఎక్కడెక్కడ తిరిగారు అనే సమాచారం మాత్రం పబ్లిక్‌ హెల్త్‌ అధికారు వద్ద ఉండేట్లు చూసుకోవాలి’’ అని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ సూచించారు. ఈ వ్యాధి గురించి ఆమె చాలా ఆసక్తికరమైన అంశాను వ్లెడిరచారు. అవి ఏంటంటే..
కరోనావైరస్‌కు అందుబాటులో ఉన్న చికిత్సు అన్నీ రోగాన్ని తగ్గించేవి కాదు.  కేవం వ్యాధిగ్రస్థుకు సహాయకారిగా ఉండేవి మాత్రమే. ప్రస్తుతం కరోనావైరస్‌ బారినపడిన ప్రతి ఐదుగురులో నుగురు వాళ్లంతట వాళ్లే కోుకొంటున్నారు. మిగిలిన వారికి జ్వరానికి ఇచ్చే పారాసిటమాల్‌ వంటి మందుతోనే చికిత్స జరుగుతోంది. వాస్తవానికి అతితక్కువ మందికి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అవసరం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడేవారు వీలైనంత తొందరగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి. ఈ వైరస్‌పై మరీ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. మనం నిత్యం ఏదో ఒక వైరస్‌ బారిన పడుతూనే ఉంటాం. చేతు కడుక్కోవడం, చేతును ముఖానికి తాకించకపోవడం, మనం వాడే వస్తువును శుభ్రంగా ఉంచుకోవడం చేయాలి. ఈ వైరస్‌ గురించి తొసుకోవడం, అవగాహన పెంచుకోవడం ముఖ్యం.
ఇది సాధారణ ఫ్లూ కంటే అధిక తీవ్రతతో.. సార్స్‌కంటే తక్కువ తీవ్రతతో ఉంటుంది. సాధారణంగా పెద్దవారు, గుండె సమస్యు ఉన్నవారు, హైపర్‌ టెన్షన్‌ ఉన్నవారు ఎక్కువగా దీనికి ప్రభావితమవుతున్నారు. ఎవరైనా దీని బారినపడినట్లు అనుమానిస్తే వెంటనే అధికారు ద ృష్టికి తీసుకెళ్లాలి. దగ్గుతున్నవారికి, తుమ్ముతున్నవారికి 6 నుంచి 10 అడుగు దూరంలో ఉండాలి.
ఎవరీ గగన్‌దీప్‌ కాంగ్‌
రోటా వైరస్‌.. భారత్‌లో ఐదేళ్లలోపు చిన్నాయి ఏటా క్ష మంది మ ృతిచెందడానికి కారణం అవుతున్న మహమ్మారి. దీనిని అడ్డుకొనేందుకు గగన్‌ దీప్‌ కాంగ్‌ దేశీయంగా వ్యాక్సిన్‌ను అభివ ృద్ధి చేశారు. అంతేకాదు.. ఆమె మలేరియా, కరాపై పోరాడేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను అభివ ృద్ధి చేశారు. భారత్‌ వంటి పేదరికం అధికంగా ఉన్న దేశాల్లో ప్లికు ఉదర సంబంధమైన ఇన్ఫెక్షన్లు తరచూ సోకడంతో.. వారి శరీరం ఆహారంలో పోషకాను స్వీకరించే శక్తిని కోల్పోతోంది.. ఈ పరిస్థితి నివారణకు కూడా గగన్‌దీప్‌ కృషి చేస్తున్నారు. గగన్‌దీప్‌ తమిళనాడులోని మ్లోరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాలో ఎంబీబీఎస్‌, మైక్రోబయాజీలో ఎండీ పూర్తి చేశారు. అనంతరం పీహెచ్‌డీ చేశారు.  డాక్టర్‌గా ఉంటే కేవం కొందరికి మాత్రమే వైద్యం చేస్తాం.. అలా కాకుండా పరిశోధనపై ద ృష్టిపెట్టి వీలైనంత ఎక్కువ మందికి సాయం చేయాని భావించారు. ప్లిల్లో ఉదర ఇన్ఫెక్షన్లు, జీర్ణాశయ సమస్యపై ద ృష్టిపెట్టారు. ఈ క్రమంలో గగన్‌ సాధించిన విజయాకు  1998 నుంచి అవార్డు మ్లెవెత్తాయి. తాజాగా 2019లో ండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ సొసైటీకి ఎంపికయ్యారు. 359 సంవత్సరా చరిత్ర ఉన్న ఈ సంస్థకు ఎంపికైన తొలి భారతీయ మహిళ కూడా గగన్‌దీప్‌ కావడం విశేషం.