కట్టప్పలే ఆ పార్టీని క్చూుతారు
బీజేపీ అధ్యక్షుడు క్ష్మణ్
హైదరాబాద్: టీఆర్ఎస్లో ఉన్న కట్టప్పలే ఆ పార్టీని క్చూుతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు క్ష్మణ్ అన్నారు. పీఆర్సీ కోసం ఇందిరాపార్క్ దగ్గర రిటైర్డ్ ఉద్యోగు నిర్వహిస్తున్న సమ్మెకు ఆయన సంఫీుభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్లో ఎంతమంది కట్టప్పు ఉన్నారో చూసుకోవాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ కట్టప్పలే ప్రభుత్వాన్ని కుప్పకూుస్తారని జోస్యం చెప్పారు. బ్రహ్మాస్త్రం మోదీని ప్రయోగిస్తామని, తెంగాణ ప్రభుత్వ పునాదు పెకిలిస్తామని హెచ్చరించారు.
‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏసీబీ తనిఖీతో జైుకు పంపుతున్నారు. ఉద్యోగు కసాయిని నమ్మినట్టు సీఎంను నమ్ముతున్నారు. ఉద్యోగా కోసం యువకు ఆత్మహత్యు చేసుకుంటున్నారు. గడీ పానకు తెరదించి గరీబు పాన తీసుకొస్తాం’’ అని క్ష్మణ్ అన్నారు.