హోలీ వేడుకకు దూరం
కరోనా వైరస్‌తో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడంలేదు: మోదీ ట్వీట్
న్యూఢల్లీి : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామూహిక సమావేశాు తక్కువగా చేయాని ప్రపంచ దేశాు సూచిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఒకే ప్రదేశంలో వేలాది మంది సామూహికంగా హోలీ వేడుకను నిర్వహించుకుంటున్న విషయం విదితమే. ఉత్తర భారతదేశంలో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో హోలీ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తు పాటించాలి.
ఇండియాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 21కి చేరింది. 21 మందిలో 14 మంది ఇటలీ పర్యాటకు, ఒక ఇండియన్(ఇటలీ పర్యాటకు గ్రూపులో ఉన్న వ్యక్తి), ముగ్గురు కేరళ వాసు, ఒకరు ఢల్లీి, ఒకరు ఆగ్రా, మరొకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. కేరళలోని ముగ్గురు వ్యక్తు కరోనా వైరస్ నుంచి ఉపశమనం పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.