బాహుబలిపై కరోనా ఎఫెక్ట్
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ముఖానికి మాస్క్‌తో కనిపించిన హీరో ప్రభాస్
హైదరాబాద్: కరోనా(కొవిడ్-19) వైరస్ వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ భారత్‌లో 28 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తు తీసుకోవాని సూచించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖు కూడా పు జాగ్రత్తు తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు ప్రభాస్.. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ముఖానికి మాస్క్‌తో దర్శనమిచ్చారు. సినిమా షూటింగ్లో భాగంగా విదేశాకు ప్రయాణమైన ఆయన మాస్క్‌తో కనిపించారు. ప్రభాస్ మాస్క్‌తో ఉన్న ఫొటోు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పువురు బాలీవుడ్ సెబ్రిటీు మాస్క్‌తో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవ సన్నీలియోనీ, పరిణితీ చోప్రా, విజయ్ దేవరకొండ ఎయిర్పోర్ట్ వద్ద మాస్క్‌తో కనిపించారు. అంతేకాకుండా సమూహాంలోకి వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ తగిన చర్యు తీసుకోవాంటూ సెబ్రిటీు సోషల్‌మీడియా వేదికగా సూచిస్తున్నారు. మరోవైపు కరోనా కారణంగా పు హలీవుడ్ సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ నిలిచిపోయాయి. టాలీవుడ్లో సైతం నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ వాయిదా వేసినట్లు వార్తు వచ్చాయి.