చెత్తబండి రాకుంటే కౌన్సిర్ పదవి ఊడుతుంది
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట : ‘పారిశుధ్య కార్మికుకు పని తగ్గాంటే మనమంతా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. చెత్తను బయట పడేసిన వారికి అయిదు వంద రూపాయ ఫైన్ విధిస్తాం. ఇంటి ముందుకు చెత్తబండి ప్రతి రోజు రాకపోతే కౌన్సిర్ పదవి పోవుడే’ అని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎండాకాం వస్తే కరెంట్ బాధ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక పట్టణ, ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళా భవన నిర్మాణానికి హరీష్ రావు, ఎమ్మెల్యే రామలింగరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధుకు రెండు వే పింఛన్ ఇచ్చి కొండంత అండగా నిలిచారని అన్నారు. మహిళకు రూ.50 క్ష రూపాయతో మహిళా భవనం శంకుస్థాపన చేశామని తెలిపారు. ఉగాదికి పైసా ఖర్చు లేకుండా పేదవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. స్థం ఉన్న వారికి తొందరలోనే డబుల్ బెడ్ రూరు కట్టుకోవడానికి డబ్బు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కట్టిస్తామని అందుకు ప్రతిపాదను జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే పెద్ద సమస్య అయిన చెత్తపై అందరు కలిసికట్టుగా పని చేసి చెత్తను లేకుండా చేసి, స్వచ్ఛందంగా దుబ్బాకగా తీర్చిదిద్దుతామని భరోసానిచ్చారు. పారిశుధ్య కార్మికుకు పని తగ్గాంటే మనమంతా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాని సూచించారు. చెత్తను బయట పడేసిన వారికి అయిదు వంద రూపాయ ఫైన్ విధిస్తామన్నారు. ఇంటి ముందుకు చెత్తబండి ప్రతి రోజు రాకపోతే కౌన్సిర్ పదవి పోవుడేనన్నారు. పేదవాడు ఇళ్లు కట్టుకుంటే రూపాయి ంచం అవసరం లేదని, తెంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ప్రతి నె రూ. 78 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్మశాన వాటిక వద్ద మొక్కనాటిన మంత్రి హరీష్ రావు మొక్క సంరక్షణ కోసం పదివే రూపాయు అందజేశారు.