కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు బాధ్యత వహించాలి

ఢల్లీి ఘటనపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా స్పందన

న్యూఢల్లీి: ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న ఘటనను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఖండిరచారు. ఇలాంటి ఘటను బాధాకరమన్నారు. మూడు రోజు ఆందోళనల్లో 20 మంది చనిపోయారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. సీడబ్ల్యూసీ భేటీలో ఢల్లీిలో పరిస్థితిపై సమీక్షించిన అనంతరం బుధవారం కాంగ్రెస్‌ ముఖ్య నేతతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ఈ ఘటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు బాధ్యత వహించాన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన పదవికి రాజీనామా చేయాని డిమాండ్‌ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇవి జరిగాయని ఆమె ఆరోపించారు. భాజపా నేత కపిల్‌ మిశ్రా వ్యాఖ్యు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఈ అ్లర్లను నియంత్రించేందుకు తక్షణమే చర్యు తీసుకోవాన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు బగాను మోహరించడంలో ప్రభుత్వాు అసత్వం వహించాయని ధ్వజమెత్తారు.
సీఏఏ వ్యతిరేక, అనుకూ వర్గా మధ్య దిల్లీలో గత మూడు రోజుగా చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది మ ృతిచెందగా.. వందలాది మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బుధవారం రంగంలోకి దిగిన పారా మిటరీ బగాు పు చోట్ల కవాతు నిర్వహించాయి. డ్రోన్‌ కెమెరాతో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. భద్రతా వ్యవహారాను కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు ఉన్న భద్రతా బగా సంఖ్యను మరింత పెంచాని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 35 కంపెనీ పారా మిటరీ బగాు భద్రతను చూస్తుండగా.. దీన్ని 45వరకు పెంచాని నిర్ణయించారు. 800 మంది ప్రత్యేక కమాండోను మోహరించనున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాు పేర్కొన్నాయి.
మరోవైపు, దిల్లీలో ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినప్పటికీ అ్లరి మూకు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నాయి? ఏవిధంగా దాడి చేస్తున్నాయనే విషయాను పసిగట్టి అక్కడ అ్లర్లు జరగకుండా నియంత్రించడంతో పాటు మిగతా ప్రాంతాకు విస్తరించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
నిందితుల్ని కఠినంగా శిక్షించండి: కేంద్రాన్ని కోరిన విజయన్‌
ఈశాన్య దిల్లీలో నెకొన్న ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యు తీసుకోవాని కేరళ సీఎం పినరయి విజయన్‌ కేంద్రాన్ని కోరారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించడంలో కేంద్రం వెనకడుగు వేయొద్దని కోరారు. హింసను నియంత్రించేందుకు అవసరమైన పోలీసు బగాను మోహరించాని విజ్ఞప్తి చేశారు.  
ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి: మాయావతి ట్వీట్‌
ఈశాన్య దిల్లీలోని పుచోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనల్ని ఖండిరచిన ఆమె దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాని కోరారు. ఈ అ్లర్లకు ప్పాడినవారిని, వీటిపట్ల నిర్లక్ష్యం వహించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాని డిమాండ్‌ చేశారు.