వేధింపుతోనే పెట్టుబడు వెనక్కి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి: గతేడాది(2018-19) అత్యధిక పెట్టుబడుతో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఐదేళ్లలో దేశవ్యాప్త పెట్టుబడుల్లో ఏపీకి రూ.70వే కోట్లు వచ్చాయని ట్విటర్ లో వ్లెడిరచారు. తెదేపా హయాంలో పెట్టుబడు ఆకర్షణలో మహారాష్ట్ర, గుజరాత్‌తో పోటీపడ్డామని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో పీపీఏు రద్దు చేసి, వాటా కోసం బెదిరిస్తున్నారని ఆరోపించారు.
డీర్ షిప్ కోసం వేధింపు తట్టుకోలేక పెట్టుబడు వెనక్కి పోవడం బాధాకరమన్నారు. ఇటీవ దావోస్‌లో కూడా ఏపీలో రివర్స్ పానపై ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వైకాపా తీరుతో క్షలాది యువత ఉద్యోగ అవకాశాు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, భావితరా భవిష్యత్తుపై దృష్టి సారించాని కోరారు.