మోదీ..జగన్‌ కీకభేటీ

శాసనమండలి రద్దు, మూడు రాజధాను అంశాపై చర్చ


ఢల్లీి: ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. దాదాపు మూడు నెల తర్వాత మోదీ-జగన్‌ భేటీ అయ్యారు. సీఎం జగన్‌ వెంట ఎంపీు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా విభజన హామీు, అమరావతి తరలింపు, శాసనమండలి రద్దుపై చర్చించినట్లు తొస్తోంది.  ఇదిలా ఉంటే ఏపీలో నెకొన్న తాజా పరిణామాపై కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోంది?, మోదీ-జగన్‌ భేటీ తర్వాత కేంద్రం వైఖరిపై స్పష్టత వస్తుందా? అన్న అంశంపై అందరిలో ఆసక్తి నెకొంది.
జగన్‌తో పాటు వైసీపీ ఎంపీు, ఆ పార్టీ ముఖ్యనేతు విజయసాయిరెడ్డి, మిధున్‌ రెడ్డి సైతం సమావేశంలో పాల్గొన్నారు. సీఎం జగన్‌కు ప్రధాని మోదీ కయికతో… బీజేపీ కూడా శాసనమండలి రద్దుకు సానుకూంగా సంకేతం ఇచ్చినట్టు కనిపిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానితో సమావేశమైన అనంతరం సీఎం జగన్‌ వెంటనే తిరుగు పయనమయ్యారు. దాదాపు మూడు నెల తరువాత సీఎం జగన్‌ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానుండటంతో… ఈ భేటీలో ఇరువురు ఏయే అంశాపై చర్చించారనేది ఆసక్తికరంగా మారింది.
టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఇన్‌ సైడర్‌ ట్రేడిరగ్‌ ద్వారా భారీ ఎత్తున భూఅక్రమాకు ప్పాడ్డారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఆ మేరకు ఏర్పాటైన సీఐడీ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌… ఇన్‌ సైడర్‌ ట్రేడిరగ్‌ కు సంబంధించి కీక ఆధారాను సేకరించింది. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కూడా విచారణ ప్రారంభించింది. చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాంటూ వైసీపీ ఎంపీు లోక్‌ సభలోనూ డిమాండ్‌ చేశారు. చంద్రబాబును మరింత ఇరుకున పెట్టే అంశాపైనా సీఎం జగన్‌ తన ఢల్లీి పర్యటనలో ఫోకస్‌ పెట్టినట్లు సమాచారం.
శాసనమండలి రద్దుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌?
రాజధాని తరలింపు, శాసన మండలి రద్దు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండబోదని, రాష్ట్ర ప్రభుత్వం చేసి పంపే తీర్మానాను యధావిధిగా ఆమోదిస్తుందని బీజేపీకి చెందిన పువురు కీక నేతు వరుసగా ప్రకటను చేస్తుండటం తెలిసిందే. ఏపీ సీఎంతో భేటీలో ప్రధాని, కేంద్ర హోం మంత్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తారని, రాజధాని, మండలి రద్దు విషయంలో వైసీపీ సర్కారుకు ఢల్లీిలో గ్రీన్‌ సిగ్నల్‌ భిస్తుందని బీజేపీ నేతు అంటున్నారు. అయితే నేత భేటీ ముగిసిన తర్వాతే దీనిపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశముంది.