గులాబీ ‘కూలీ’
రాబడి లెక్క ఏది?!
నిమిషాల్లో క్షు, కోట్లలో కూలీ సంపాదన: లెక్కచూపని నేతకు ఐటీ శాఖ నోటీసు!
`3 ఏళ్ల క్రితం ఘనంగా నిర్వహించిన టీఆర్‌ఎస్ ఆవిర్భవోత్సవం
`పార్టీకి నిధు సేకరించే ప్రక్రియలో భాగంగా రోజుకూలీ కార్యక్రమం
`తట్ట మోస్తే పది క్షు, బస్తా ఎత్తితే కోటి రూపాయు వసూళ్లు
`ఆ లెక్కకు సంబంధించిన వివరాపై ఐటీ శాఖ నజర్
`ఇప్పటికే కొందరు కీక నేతకు నోటీసు జారీ
`లెక్కు చూపని మరికొందరు గులాబీ నేతు
హైదరాబాద్:
‘‘కూలీపని చేస్తే.. రోజుకు రెండొందలో.. మూడొందలో వస్తాయి. మరీ అంటే ఓ ఐదు వందు వస్తాయి కావచ్చు. కానీ తెంగాణ రాష్ట్రసమితి వారి కూలీనే సెపరేటు. దానికి రేటు కూడా సెపరేటుగానే ఉంటుంది. చిన్న డబ్బా మోస్తే క్ష, మట్టి తట్ట మోస్తే పది క్షు, బస్తా ఎత్తితే కోటి. అదేదో గంటు గంటు కూడా కాదు. జస్ట్ ఐదంటే ఐదే నిమిషాు అంతే. అది కూడా ఎక్కడపడితే అక్కడ పనిచేయరు. కొన్ని ఎంపిక ప్రాంతాల్లోనే పని చేస్తారు. నిమిషాల్లో క్షు, కోట్లలో కూలీ సంపాదిస్తారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇలా కూలీ అవతారమెత్తుతారు టీఆర్‌ఎస్ నేతు. అయితే టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ముఖ్య నేతకు ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేసింది’’
హైదరాబాద్:
మూడేళ్ల క్రితం వారు చేపట్టిన గులాబీ కూలీ కార్యక్రమానికి సంబంధించి వివరాు, లెక్కు చెప్పాంటూ ఐటీశాఖ ఇప్పుడు తాఖీదులిచ్చినట్లు తొస్తోంది. ఐటీశాఖ కన్ను పడిన వారిలో కొందరు మంత్రు, మాజీ మంత్రు, ఎంపీు, ఎమ్మెల్యేు ఉన్నట్లు సమాచారం. కేటీఆర్, హరీశ్ రావు, మహమూద్ అలీ, ఈట రాజేందర్ సహా ఈ జాబితాలో చాలా మంది పేర్లు ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.
మూడేళ్ల క్రితం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్‌ఎస్ పార్టీ వరంగల్‌లో పెద్ద ఎత్తున ప్రగతి నివేదన సభ నిర్వహించింది. అయితే అప్పుడు ఈ సభకు వచ్చే కార్యకర్త దారి ఖర్చు కోసం వినూత్నంగా ‘గులాబీ కూలీ’ పేరిట టీఆర్‌ఎస్ ఓ కార్యక్రమం చేపట్టింది. అగ్ర నేత పిుపు మేరకు అప్పటి మంత్రు, ఎంపీు, ఎమ్మెల్యేు, ఎమ్మెల్సీతోపాటు ముఖ్యనేతు కూలీ పను చేసి.. నిమిషా వ్యవధిలోనే రూ.క్షు సంపాదించారు. ఈ పరిణామానికి సంబంధించే తాజాగా ఐటీశాఖ ఉత్తర్వు జారీ చేసింది.
రేవంత్ ఫిర్యాదుతో కదిలిన డొంక
అయితే, ఈ తాజా ఉత్తర్వుకు ప్రధాన కారణం.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదే కారణమని సమాచారం. గులాబీ కూలీ పేరిట అధికార పార్టీ ప్రజాప్రతినిధు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆ కార్యక్రమం జరిగినప్పటి నుంచి రేవంత్‌రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రజాధనాన్ని పార్టీ కోసం సేకరించారని, ఇది కొన్ని చట్టాను ఉ్లంఘించడమేనని రాజ్యాంగ, ప్రభుత్వ సంస్థకు ఆయన ఫిర్యాదు చేశారు. అప్పట్లో దీనిపై న్యాయస్థానాన్ని కూడా రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి ఫిర్యాదు వల్లే ఇప్పుడు టీఆర్‌ఎస్ నేతకు ఐటీ నోటీసు అందినట్లు సమచారం. ఐటీ శాఖ నుంచి నోటీసు రావడంతో పువురు టీఆర్‌ఎస్ నాయకు కంగారు పడుతున్నారు.
లెక్క చూపని సంపాదన
గులాబీ కూలీ కార్యక్రమం కింద మంత్రు, ఎమ్మెల్యేు చేసిన పనుకు.. దానివ్ల వారు సంపాదించిన డబ్బుకు పొంతనే లేదు. గోడకు నీళ్లు పట్టి, ఐస్‌క్రీమ్ అమ్ముతూ, బస్తాు మోసి.. వారు రూ.క్షు సంపాదించారు. కేవం వారి హోదా, పదవి చూసి ప్రముఖ పారిశ్రామిక వేత్తు లేదా అనునాయు వారికి ఇలా పెద్ద మొత్తాను ముట్టజెప్పినట్లు తేలింది. ప్రజాప్రతినిధు స్థానంలో ఉన్నవారు, నె నెలా జీతాు తీసుకుంటూ ఓ ప్రైవేటు పార్టీ కోసం నిధు సమీకరించడం వివాదానికి మూమైంది.
చేపు అమ్మితే రూ.39 క్షు
గులాబీ కూలీ కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సమయంలో ఐస్‌క్రీమ్ అమ్మి రూ.7 క్షు సంపాదించగా.. మంత్రి పద్మారావు చేపు అమ్మి సుమారు రూ.39 క్షు సంపాదించారనే ఆరోపణున్నాయి. మంత్రి ఈట రాజేందర్ రైస్ మ్లిులో మూటు మోసి రూ.11 క్షకు పైగా సంపాదించారు.
రైస్ మ్లిులో పని చేసి రూ.6 క్షు!
అంతేకాక, హరీశ్‌రావు రైస్ మ్లిులో పని చేసి రూ.6.27 క్షు కూడగట్టారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మోక్ష ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్ విల్లాల్లో పను చేసి ఇద్దరూ చెరో రూ.క్ష చొప్పున సంపాదించారు.
రైస్ మ్లిు బస్తాు మోసి రూ.75 మే!
ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మంత్రి మహేందర్‌రెడ్డి యాదగిరిగుట్ట మండం మల్లాపూర్‌లో ఇటుకు మోసి రూ.క్ష, వెంచర్‌లో మొక్కకు నీళ్లు పోసి రూ.క్ష సంపాదించారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ రైస్ మ్లిుల్లో బస్తాు మోసి రూ.75 మే, టీ స్టాల్‌లో టీ అమ్మి రూ.25 మే సంపాదించినట్లు తొస్తోంది. ఎర్రబెల్లి దయాకర్‌రావు తొర్రూర్‌లో వివిధ చోట్ల పని చేసి రూ.10 క్షు సంపాదించారు.
మిఠాయిమ్మి రూ.18.50 క్షు!
అప్పటి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని బవర్చి హోటల్‌లో పని చేసి రూ.50 మే, పిస్తా హౌస్ హోటల్‌లో పని చేసి రూ.51 మే, బట్ట షాపులో పనిచేసి 20.52 క్షు సంపాదించారు. మంత్రి తసాని శ్రీనివాస్ స్వీట్ షాపులో మిఠాయిమ్మి రూ.18.50 క్షు సంపాదించారు. వీటికి సంబంధించి అప్పట్లో కొందరు నాయకు ట్వీట్లు కూడా చేశారు.
మూడేళ్ల క్రితం సీఎం పిుపు మేరకు కూలీ పని మొదలెట్టారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నార్కట్ పల్లిలో బస్తాు, అట్టపెట్టొ మోసి అక్షరాలా మూడు క్ష రూపాయు సంపాదించారు. అప్పట్లోనే మరో వారం రోజు పాటు పార్టీ నేతు, కార్యకర్తు కూడా ఇలాగే పనిచేసి ఆ డబ్బుతోనే బహిరంగసభకు రావాని టీఆర్‌ఎస్ ఆదేశించింది. పార్టీ నేతలే కాదు.. సీఎం కేసీఆర్ కూడా కూలీ అవతారమెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. అప్పట్లో మట్టి తట్ట ఎత్తి కూలీ నంబర్ అయిపోయారు. ఆ ఫొటోు అప్పట్లో పెద్ద సంచనాన్నే రేపాయి.
కూలీగా మారడం కేసీఆర్ కు కొత్తేం కాదు. గతంలోనూ ఆయన కూలీపని చేసి పార్టీ ఫండ్ సేకరించారు. ఉద్యమసమయంలో రెండు మూడు సార్లు కూలీపని చేశారు. 2010, 2012 లో కూలీ పని చేసి దాదాపు కోటికి పైగా నిధు సేకరించారు. అధికారంలో లేనప్పుడే కోటికి పైగా కూలీ వస్తే.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన కూలీ పనిచేస్తే ఏ మేరకు డబ్బు వచ్చాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క కోటి ఏంటీ కోట్లలో పార్టీ ఫండ్ వచ్చిందని పబ్లిక్ టాక్. ఒక మంత్రికే మూడు క్షు ఇచ్చినప్పుడు సీఎంకు ఆ మాత్రం ఇవ్వరా.? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
గులాబీ కూలీ పేరిట అధికార పార్టీ ప్రజాప్రతినిధు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని అప్పట్లోనే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని పార్టీ కోసం సేకరించారని, ఇది అవినీతి నిరోధక చట్టం-1988, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951ని ఉ్లంఘించడమేనంటూ రాజ్యాంగ, ప్రభుత్వ సంస్థన్నింటికీ ఆయన ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. వీటన్నింటి పర్యవసానంగానే ఇప్పుడు టీఆర్‌ఎస్ నేతకు ఐటీ నోటీసు అందినట్లు తొస్తోంది. ఐటీ శాఖ నుంచి నోటీసు రావడంతో పువురు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధు కంగారు పడ్డట్లు సమాచారం.
ఒక మంత్రి ఏకంగా ఆ నోటీసును పట్టుకొని తెంగాణ భవన్‌కు వచ్చిన తర్వాతే పార్టీలో ఎవరెవరికి ఈ నోటీసు అందాయంటూ అధిష్ఠానం ఆరా తీసినట్లు సమాచారం. కాగా, నోటీసుందుకున్న వారంతా వాటికి జవాబు ఇచ్చేందుకు సీఏ చుట్టూ ప్రదక్షిణు చేస్తున్నారు. ఈ నోటీసుకు పార్టీ పరంగా జవాబివ్వాలా? లేక వ్యక్తిగతంగా ఇవ్వాలా? అనే విషయంలో అధిష్ఠానం ముఖ్యు తర్జనభర్జన పడుతున్నట్లు తొస్తోంది. నోటీసు వేర్వేరుగా జారీ కావడంతో వ్యక్తిగతంగానే బదులివ్వాల్సి ఉంటుందని నిపుణు పేర్కొంటున్నారు.