దేశసహనాన్ని పరీక్షించింది చాు

నిర్భయ దోషుపై కేంద్ర సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదన

న్యూఢల్లీి: నిర్భయ దోషును వేర్వేరుగా ఉరి తీయాంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను మంగళవారం(ఫిబ్రవరి 11) విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యు ధర్మాసనం నేడు పరిశీలించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ దేశసహనాన్ని పరీక్షించింది చాు.. ఇక వారిని ఉరి తీసేందుకు అనుమతించాని కోరారు. నుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా ఐదు సంవత్సరాుగా క్షమాభిక్ష పిటిషన్‌ వేయకుండా ఉన్నాడని ఆయన ఆరోపించారు. కేంద్రం వేసిన పిటిషన్‌కు సంబంధించి నిర్భయ దోషుకు నోటీసు జారీ చేయాని మెహతా కోరగా అందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.
మరోవైపు నిర్భయ దోషును ఉరి తీసేందుకు కొత్త తేదీ ఇవ్వాని కోరుతూ మరోసారి తీహాడ్‌ జైు అధికాయి దిల్లీ పటియాలా హౌజ్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ మరికాసేపట్లో జరగనుంది. ఇప్పటికే నిర్భయ దోషుకు విధించిన మరణశిక్ష అము రెండుసార్లు వాయిదా పడిరది. పవన్‌ మినహా మిగతా ముగ్గురు దోషు రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థను పెట్టుకోగా అవి తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే దోషుకు సంబంధించిన ఎటువంటి పిటిషన్లు పెండిరగ్‌లో లేవని ఉరి అముకు కొత్త తేదీ ప్రకటించాని కోరుతూ తీహాడ్‌ అధికాయి పిటిషన్‌లో పేర్కొన్నారు.