మహాసభలను విజయవంతం చేస్తాం

రాజమండ్రి,జ్యోతిన్యూస్‌ :

రాజమహేంద్రవరంలోని బార్‌ (‌న్యాయవాదుల) అసోసియేషన్‌ అవరణలో వారి సభ్యుల సమక్షంలో లో ముప్పాళ్ళ సుబ్బారావు, బార్‌ అసోసియేషన్‌ ‌నేషనల్‌ ‌కౌన్సిల్‌ ‌మెంబర్‌,‌వాడ్రేవు మల్లపు రాజు, సూరపరెడ్డి తాతారావు, అప్పన వెంకటేశ్వరరావు,జే.ఎన్‌. ‌నెహ్రూ,టిఎస్‌ఆర్‌ ‌మూర్తి సమక్షంలో ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్‌ ‌రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి ఐదు,ఆరు,ఏడు తేదీలలో జరిగే కరపత్రికలు ఆవిష్కరించబడ్డాయి.ఈ సందర్భంగా సుబ్బారావు గారు మాట్లాడుతూ తామంత సభల విజయవంతం కావడానికి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ‌ముఖ్య సంచాలకులు కేసిరాజు రాంప్రసాద్‌ ‌శోభాయాత్ర సంచాలకులు సుమేధా వెంకట్‌ ‌రాజు,ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోట్ల కనకేష్‌ ‌పాల్గొన్నారు.