వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమ,జ్యోతిన్యూస్ :
తిరుమ శ్రీవారి ఆయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్తోక్తర్రగా నిర్వహించారు. ప్రతి ఏడాది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏడాదికి నాుగు సార్లు నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్స వాు, వైకుంఠ ఏకాదశి పర్వదినా ముందు మంగళవారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భం గా ఆనంద నియం మొదుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆయం లోప ఉప దేవాయాు, ప్రసాదా పోటు, ఆయ ప్రాంగణం, గోడు, పైకప్పుతోపాటు పూజా సామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు. కాగా, ఆయంలో ఉదయం 6గంట నుంచి 9 గంట వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమ యంలో స్వామివారి మూవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాు కగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాను అర్చకు శాస్తోక్తర్రగా నిర్వహించారు. ఆ తరువాత భక్తును సర్వదర్శనానికి అనుమతించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమజనంలో ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నె 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవాు, అధికమాసం సందర్భంగా అక్టోబర్ 16 నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాు జరుగుతాయన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కొవిడ్`19 నిబంధన మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా మార్గదర్శకా ప్రకారం.. టీటీడీ ధర్మకర్త మండలి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాను ఏకాంతంగా నిర్వహించాని తీర్మానం చేసినట్లు చెప్పారు. ఇందు కోసం జీయర్ స్వాము, ఆగమ సహదాయి, ప్రధాన అర్చకుతో చర్చించి సంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు చర్యు తీసుకుంటున్నట్లు వివరించారు. ఉత్సవా ఏర్పాట్లపై చైర్మన్ సుబ్బారెడ్డి, ఇతర ఉన్నతాధికాయి ఎప్పటికప్పుడు సవిూక్షించుకొని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిత్యం దాదాపు 12వే మంది భక్తు శ్రీవారిని దర్శించుకుంటున్నారన్నారు. బ్రహ్మోత్సవా సందర్భంగా ఆయంలో ఏకాంతంగా జరిగే వాహన సేవను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని చెప్పారు. బ్రహ్మోత్సవా సందర్భంగా 23న గరుడసేవ రోజున ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టవస్త్రాు సమర్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, ఆయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్వీబీసీ సీఈవో సురేష్ పాల్గొన్నారు.