లాక్‌డౌన్‌ వల్ల కేసులు తగ్గాయి !

` లోక్‌సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి వెల్లడి

` సభ రేపటికి వాయిదా

దేశంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల 14 నుంచి 29లక్షల కరోనా వైరస్‌ కేసులు,38వేల మరణాలను వరకు నియంత్రించగలిగామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌ అన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడమనేది సాహసోపేతమైన చర్య అని వ్లెడిరచారు. వైరస్‌పై పోరాడటంలో యావత్‌ దేశం సమష్టిగా నిలబద్దరణతనికి ఇదే నిదర్శనమన్నారు. సోమవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితిపై వివరాు వ్లెడిరచారు. దేశంలో మిలియన్‌ జనాభాకు 3328 కేసులు, 55 మరణాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న దేశాతో పోలిస్తే ఇది తక్కువేనని, ఇప్పటి వరకు కొవిడ్‌ బారిన పడినవారిలో 92 శాతం మందికి మధ్యస్తంగానే క్షణాు ఉన్నట్టు తెలిపారు. కేవం 5.8శాతం మందికే ఆక్సిజన్‌ థెరపీ అవసరమైందని, 1.7శాతం మందికి ఐసీయూలో ఉంచినట్టు ప్రకటించారు. సెప్టెంబర్‌ 11 నాటికి దేశ వ్యాప్తంగా 45,62,414 పాజిటివ్‌ కేసు నమోదు కాగా.. 76,271 మరణాు నమోదయ్యాయని వ్లెడిరచారు. దేశం లో 35,42,663 మంది కోుకోవడంతో రికవరీ రేటు 77.65శాతంగా ఉందన్నారు.  మరణా రేటు 1.67శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక కేసు, మరణాు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, తెంగాణ, ఒడిశా, అసోం, కేరళ, గుజరాత్‌లోనే నమోదవుతున్నాయని మంత్రి వివరించారు. ఈ రాష్ట్రాన్నింటిలోనూ క్షకు పైగా కేసు నమోదైనట్టు సభకు తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో తెలిసిన వివరా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.79 కోట్ల మందికి కరోనా సోకగా.. 9.05 క్ష మరణాు నమోదయ్యాయని చెప్పారు. ప్రపంచంలో మరణా రేటు 3.2శాతంగా ఉందన్నారు. కరోనా బారిన పడినవారిలో ప్రధానంగా జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందు వంటి సమస్యు తీవ్రంగా ఉన్నట్టు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో దేశానికి అవసరమైన పీపీఈ కిట్లను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా ప్రపంచ దేశాకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. తన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రు బృందం ఫిబ్రవరి 3నుంచి 20 సార్లు సమావేశమై కరోనా నివారణ చర్య అంశంపై చర్చించిందని సభకు తెలిపారు. మరోవైపు, లోక్‌సభ రేపటికి వాయిదా పడిరది.