ప్లాస్మా దానం చేయండి .కరోనాతో పోరాడుతున్న వాళ్లకు పునర్జన్మ ఇవ్వండి.. సురభి శ్రీధర్ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ చైర్మన్….
కోల్ సీటీ జ్యోతిన్యూస్.ప్లాస్మా దానం చేసి ఇంకోకరికి ప్రాణదానం చేయాలని ,ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మానవత్వం చాటడం ఎంతో అవసరం అని , వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సురభి శ్రీధర్ అన్నారు. ప్లాస్మా దానం చేయడం వల్ల వేరే కుటుంబల్లో ఎంతో సంతోషం,ధైర్యం.నింపినవాళ్ళంఅవుతాం.అన్నారు.ప్లాస్మాదానంచేస్తే,చేసినవారికిఎలాంటి,సమస్యలు.రావని,ఆరోగ్యపరంగాఉంటారు,అని,తెలిపారు.ప్లాస్మాఇవ్వడంద్వారా,ఏదైనాసమస్యలు,ఎదురవుతాయని ఆరోగ్యం, నీరసించిపోతదాని,అనుకోవడంకేవలంఅపోహనామాత్రమేఅన్నారు.కరోనా,వైరస్. నుజయించివారు.చేయలసిందల్లా ,ప్లాస్మాదానంచేయడవే,మచిందిఅన్నారు.ప్లాస్మా కరోనా వైరస్ వల్ల,ప్రాణాపాయస్థితిలోకొట్టుమిట్టాడుతున్న ,ఇంకొ వ్యక్తికి ఇచ్చి అతనికి పునర్జన్మను, ప్రసాదించిన్నావారు,అవుతారని ,తెలిపారు.అతన్నేనమ్ముకున్న అతని కుటుంబాన్ని , రోడ్డుపాళ్లు కాకుండా కాపాడిన వారం అవుతామని ,సురభి శ్రీధర్ తెలిపారు.