భళారే.. ‘చిత్రం’ ..నేడు వరల్డ్ ఫొటోగ్రఫీ డే..
..దేవరాపల్లి జ్యోతి న్యూస్:- ఒక్క ఫొటో చాు.. ఎన్నో విషయాను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు. కాగర్భంలో కలిసిన ఎన్నో విషయాను, మరెన్నో జ్ఞాపకాకు ప్రత్యక్ష సాక్షాుగా నిుస్తాయి ఫొటోు. మనసులోని భావాన్నీ ఒకే ఒక్క చిత్రంతో చెప్పే గొప్పదనం ఫొటోకి ఉంది. వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సంచన దిన పత్రిక జ్యోతి… అందిస్తున్న ప్రత్యేక కథనం ఒక్క ఫొటో చాు.. ఎన్నో విషయాను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు. కాగర్భంలో కలిసిన ఎన్నో విషయాను, మరెన్నో జ్ఞాపకాకు ప్రత్యక్ష సాక్షాుగా నిుస్తాయి ఫొటోు. మనసులోని భావాన్నీ ఒకే ఒక్క చిత్రంతో చెప్పే గొప్పదనం ఫొటోకి ఉంది. ఓ రకంగా చెప్పాంటే మానవజీవనానికి ఫొటోగ్రఫీకి ఉన్న బంధం ఇప్పటిది కాదు. కొన్ని శతాబ్ధా క్రితమే ఫొటోగ్రఫీతో మనకు అనుబంధం ఏర్పడిరది. రసాయనాతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడాన్నే ఫొటోగ్రఫీ అంటారు.సెల్ఫీు తీసుకునే ఈ రోజుల్లో ఫొటో గురించి ఇంత చెబుతున్నారేంటి? అనుకోవద్దు.. ఫొటో వెనుక చరిత్ర తెలిస్తే మీరూ తప్పక స్యోట్ చేస్తారు. రెండు గ్రీకు పదా కయికే ఫొటో గ్రఫీ. ఫొటో అంటే చిత్రం, గ్రఫీ అంటే గీయడం అని అర్థం. ఫొటో గ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం. 18వ శతాబ్ధంలోపారిస్లో బ్లాక్ అండ్ వైట్‌తో ఎంట్రీ ఇచ్చిన ఫొటో రానురాను రంగుద్దుకుంటూ సరికొత్త స్టైల్‌తో ముస్తాబైంది.1837లో ఫొటో గ్రఫీ ప్రాసెస్‌ని కనుగొన్నారు ఫ్రాన్స్‌కుచెందిన ూయిస్ జేఎం డాగ్యూరే. అలా మొదలైన ప్రాసెస్‌ని ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 1839 జనవరి 9న అధికారికంగా ప్రకటించింది. అదే సంవత్సరం ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పేటెంట్ హక్కును కొనుగోు చేసి.. ప్రపంచానికి బహుమతిగా అందించింది. అందుకే ఏటా ఆగస్టు 19న వరల్డ్ ఫొటోగ్రఫీ డేను సెబ్రేట్ చేసుకుంటారు. అలా నేడు బర్త్ డే చేసుకుంటోంది ఫొటో.1839లోనే ఫొటోగ్రఫీ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. మన దేశంలో మాత్రం కాస్తా ఆస్యంగానే అడుగుపెట్టింది. చరిత్ర ప్రకారం భారత్‌లో 1857లో ఫొటోగ్రఫీని మొదటగా ఉపయోగించినట్లు తొస్తోంది. కేవంబ్రిటీష్ రాజు, జమీందాయి, సిపాయిు మాత్రమే దీనిని ఉపయోగించేవారు.ఇక సామాన్యుకి 1977లోనే అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటిసారిగా ఫొటోని లాలా దీనదయాళ్ ప్రారంభించారు. అలా మొదలైన చిత్ర ప్రస్థానం.. ఎన్నో స్మృతును, మరెన్నో జ్ఞాపకాను తనలో దాచుకుని ప్రత్యక్ష ఫొటో సాక్షిగా నిలిచింది. తన ప్రస్థానంతో చరిత్ర పుటల్లోని ఎన్నో విషయాను ప్రతీ ఒక్కరికి తెలియజేస్తుంది.మరి ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఫొటో ప్రత్యేకతని.. అలాగని.. సెల్ఫీ తీసుకుని.. హ్యాపీ ఫొటోగ్రఫీ డే అంటారా…!