అభ్యంతరమేలా…?
- ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో విచారణ
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణు చిన్నవి కాదు
- దర్యాప్తు చేస్తే నిజాు బయటకు వస్తాయి
- వాడీవేడీగా వాదను…విచారణ వాయిదా
విజయవాడ,జ్యోతిన్యూస్ :
ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశిస్తే ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్‌పై మంగళవారం విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేసినా అది చిన్న విషయం కాదని.. దర్యాప్తుకు ఆదేశిస్తే అసు విషయాు బయటపడతాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఏమైనా అభ్యంతరం ఉందా అని ప్రభుత్వం తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖు చేయాని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ.. ఆరోజే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ శ్రవణ్, ప్రభుత్వానికి మధ్య వాదను జరిగాయి. అఫిడవిట్‌లో ఉన్న కథనాన్ని చదివి వినిపించాని హైకోర్టు కోరింది. కథనంలో ఏముందో అడిగి తొసుకుంది. ఐదుగురు న్యాయమూర్తు ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని, ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. ఆ అధికారి ఎవరో చెప్పాని, ఆధారాు చూపాని ధర్మాసనం అడగగా.. తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. రాజకీయ నాయకు మాదిరిగా న్యాయమూర్తుకు కూడా షాడో పార్టీను నియమించారని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. అన్ని వివరాతో అఫిడవిట్‌ను ఫైల్ చేయాని శ్రవణ్‌ను ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది సుమన్ వాదను వినిపించారు. ఇరు పక్షా వాదను విన్న హైకోర్టు విచారణను ఈనె 20 కి వాయిదా వేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించాంటే.. సమాచారం ఏ సోర్స్ నుంచి వచ్చిందనేది చాలా ముఖ్యమైన అంశమని ప్రభుత్వ న్యాయవాదు అంతకు ముందు కోర్టుకు తెలిపారు. ఇకపోతే చట్ట ధిక్కరణకు ప్పాడుతూ కథనం రాశారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం పరువునష్టం నోటీసు ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. చట్టపరమైన చర్యకు సన్నద్ధమైందని వ్లెడిరచారు. ఈ కేసులో కథనాన్ని ప్రచురించిన విూడియా సంస్థను కూడా పార్టీని చేయండని న్యాయవాదు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జడ్జి కదలికపై నిఘా పెట్టారంటూ.. ఒక సీనియన్ ఐపీఎస్ అధికారి చెప్పారని పిటిషనర్ చెప్తున్నారు. ఆ వివరాను పొందుపరుస్తూ అఫడవిట్ వేయమని కోర్టు ఆదేశించింది’ అని అడిషనల్ ఏజీ పొన్నవోు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది సుమన్ పేర్కొన్నారు.