మోదీ చెర్యలు భేష్
ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ గేబ్రియేసస్
జెనీవా: మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్‌డౌన్ అము చేస్తున్న నేపథ్యంలో పేదను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ గేబ్రియేసస్ ప్రశంసించారు. బహీన వర్గాను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట చర్యు తీసుకుంటున్నారని కొనియాడారు. పేద ప్రజకు ఆహార ధాన్యా పంపిణీ సహా ఉచితంగా వంటగ్యాసు అందించడం, నగదు బదిలీ వంటి గొప్ప నిర్ణయాు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో ప్రజ కష్టాు తీర్చలేక అభివ ృద్ధి చెందుతున్న దేశాు ఎన్నో ఇబ్బందు ఎదుర్కొంటున్నాయన్న టెడ్రోస్… భారత్ మాత్రం సంక్షేమ పథకాను సజావుగా అము చేస్తోందని పేర్కొన్నారు.(కరోనా : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!)
ఈ మేరకు… ‘‘ భారత్‌లోని బహీన వర్గా ప్రజకు కోవిడ్-19 సంక్షోభం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 24 బిలియన్ డార్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయనను అభినందిస్తున్నా. 800 మిలియన్ మందికి ఉచిత రేషన్,204 మిలియన్ మంది మహిళకు నగదు బదిలీ.. 80 మిలియన్ మంది గ ృహావసరా కోసం ఉచిత వంటగ్యాసు ఇస్తున్నారు’’ అని టెడ్రోస్ ట్విటర్‌లో పేర్కొన్నారు. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూసుకుంటేనే ప్రజను ఆదుకుంటూ సంఫీుభావం ప్రకటించాని ప్రపంచ దేశాకు సూచించారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అము చేస్తున్న నేపథ్యంలో పేదు ఇబ్బంది పడకుండా రూ.1.7 క్ష కోట్ల భారీ ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాకు రానున్న మూడు నెలపాటు ఉచితంగా ఆహార ధాన్యాు, వంటగ్యాస్ పంపిణీ చేయడంతోపాటు మహిళు, సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా చేయూత అందివ్వడం వంటి చర్యను అము చేయనున్నట్లు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్లెడిరచారు.