మర్కజ్ వెనక ముష్కర కుట్ర!!!
బీహార్‌లో పాస్‌పోర్ట్ లేకుండా దొరికిన 70 మంది విదేశీయులు
`గుట్టుచప్పుడు కాకుండా వేర్వేరు ప్రాంతాలో మకాంలు `క్వారంటైన్‌కు పంపే ఏర్పాట్లలో బీహీర్ పోలీసులు `మర్కజ్ సమావేశాలో పాల్గొన్నవారిపై ఆరా `రహస్య ప్రసంగాలను బయటపెట్టిన ఓ వార్తాఛానల్ `తెలంగాణ పోలీసు చొరవతో ఒక్కసారిగా బయటపడ్డ ఉదంతం `భారత్‌లో భారీ విధ్వంసానికి చేసే కుట్ర భగ్నం `దేశమంతటా జల్లెడ పడుతున్న పోలీసులు
హైదరాబాద్: బీహార్‌లో మర్కజ్ కార్యక్రమంతో సంబంధం ఉన్నవారికోసం పోలీసు సోదాు నిర్వహిస్తే 70 మంది దాకా విదేశీయు గుట్టు రట్టయింది. వారికి మర్కజ్ తో సంబంధం లేనప్పటికీ వారివ్ల కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశాు మాత్రం ఉన్నాయంటున్నారు. ఎందుకంటే వారంతా రకరకా దేశాు తిరిగి ఇక్కడకు వచ్చారు. బీహార్‌లోని వేరువేరు ప్రాంతాల్లో వారంతా గుట్టుచప్పుడు కాకుండా గడుపుతున్నారు. మర్కజ్ గాలింపుల్లో పట్టుబడడంతో బీహార్ పోలీసు వారికి పరీక్షు నిర్వహించి క్వారంటైన్ చేసే పనిలో పడ్డారు.ఇండోనేషియన్లు-72,శ్రీంక-34,మయన్మార్-33,కిర్గిస్తాన్-28,మలేషియా-20,నేపాల్-9,బంగ్లాదేశ్-9,థాయిలాండ్-7,ఫిజీ-4,ఇంగ్లాండ్-3,ఆఫ్ఘనిస్తాన్,అల్జీరియా,సింగపూర్,ఫ్రాన్స్,కువైట్ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 16 దేశా నుంచి విదేశీ ప్రతినిధు మత ప్రార్థనకు తరలివచ్చినట్టుగా గుర్తించారు. అయితే వీరిలో కొంతమంది వీసా నిబంధనను ఉ్లంఘించి దేశంలోని ఇతర ప్రాంతాకు ప్రయాణం చేసినట్టు గుర్తించారు. తెంగాణలోని కరీంనగర్‌కు వెళ్లిన 10 మంది ఇండోనేషియన్లు కూడా వీసా నిబంధను ఉ్లంఘించినట్టుగా అనుమానిస్తున్నారు.ఈ రోజు మనం మాట్లాడుకుందాం దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ నిజాముద్దీన్ మర్కజ్ గురించి అంతే కాదు ఆ హాట్ స్పాట్ గుట్టు రట్టు చేయడంలో కీక పాత్ర పోషించిన సీసీ టీవీ ద ృశ్యం గురించి కూడా. లాక్ డౌన్ సత్ఫలితాు మరికొద్ది రోజుల్లో వస్తాయనుకుంటున్న వేళ ఓ పెద్ద దెబ్బ పడిరది. ఢల్లీిలో ఓ ఇస్లామిక్ మిషనరీ సంస్థ ప్రధాని మోడీ స్టాప్ కరోనా మిషన్ కు తూట్లు పొడిచింది. ఆ గుట్టును రట్టు చేయడంలో తెంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. నిజానికి ఏప్రిల్ ఏడో తేదీ నాటికి తెంగాణలో కరోనా వైరస్ అదుపులోకి రాగదని తెంగాణ సీఎం కేసీఆర్ ఇటీవ అన్నారు. మనమంతా కూడా అలానే అనుకున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి తకిందులైంది. కరోనా వైరస్ అదుపు లో భారత్ విజయం సాధిస్తుందా లేదంటే మూడో దశలోకి ప్రవేశిస్తుందా అన్నదే ఇప్పుడు కీకంగా మారింది.ప్రపంచమంతటా కరోనా చాప కింద నీరుగా పాకితే.. ఇండియాలో మాత్రం విస్పోటనంలా ఎగిసింది. పరిస్థితి అదుపులోకి వచ్చేసింది.. ఏం భయం లేదనుకున్న కొన్ని గంటల్లోనే తెంగాణలో ఆరుగురి మ ృతి చెందారు. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిరది. దీనికంతటికీ కారణం ఒక్కటే.. అదే ‘మర్కజ్’. ఢల్లీి నిజాముద్దీన్‌లోని ఈ భవనం పేరు వింటేనే అందరి వెన్నులో వణుకు పుడుతోంది. ఇక్కడ ప్రార్థనకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. వారంతా ఇప్పటికే తమ తమ రాష్ట్రాల్లో ఉండడంతో ప్రభుత్వాు అప్రమత్తమయ్యాయి. తబ్లీఘి జమాత్ సదస్సుకు హాజరైన వారి వివరాను సేకరించి పరీక్షు చేయడంతో పెద్ద ఎత్తున కరోనా కేసు బయటపడుతున్నాయి. మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొని దేశంలోని అన్ని రాష్ట్రాకు తిరిగి వెళ్లిపోయిన వారివ్ల ఒక చైన్‌లాగా కరోనా వ్యాప్తి చెందింది. గత రెండు రోజుల్లోనే వంద సంఖ్యలో పాజిటివ్ కేసు బయటపడటంతో తొగు రాష్ట్రాు ఆంధ్రప్రదేశ్, తెంగాణ కూడా ఉలిక్కి పడిరది.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విదేశీయు పాల్గొనగా.. వారు ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్ అంటించారని ఆరోపణు వస్తున్నాయి. ప్రార్థనల్లో పాల్గొన్న చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించి వైరస్ వ్యాప్తికి దోహదం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది జనాల్లో. ఇందులో కుట్ర కోణం గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణు జరగడానికి వేరే కారణాు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ ‘తబ్లిగి జమాత్’ మీద 2011లో వికీ లీక్స్ సంచన ఆరోపణు చేసింది. ఈ సంస్థ కు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాున్నాయని.. ఉగ్రవాదుకు దీన్నుంచే డబ్బు, వీసాు అందుతున్నాయని వికీ లీక్స్ ఆరోపించింది.2016లో అల్ ఖైదాకు చెందిన ఓ ఉగ్రవాదిని ఢల్లీిలో అరెస్టు చేయగా.. అతడికి తబ్లిగి జమాత్ తో సంబంధాున్నట్లు తేలింది. అలాగే జమాత్ సంస్థ హరియాణాలో ఓ మసీదు నిర్మాణం ఆరంభించగా.. దానికి పాకిస్థాన్ కు చెందిన ఓ ఉగ్రవాద సంస్థతో సన్నిహితంగా ఉండే వ్యక్తి నిధు సమకూర్చినట్లు కూడా ఆరోపణు వచ్చాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం నుంచి వచ్చిన వంద మంది కరోనా బారిన పడటం.. వాళ్లు మరింత మందికి వైరస్ అంటించడంతో ఇందులో కుట్ర కోణంపై అనుమానాు పెరుగుతున్నాయి.ఇటు.. తెంగాణలో, అటు.. ఏపీలో పోలీసు అప్రమత్తమయ్యారు. తెంగాణలో మర్కజ్ నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న 1030 మందిని, ఏపీలో 711 మందిని క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గత 15 రోజుల్లో వారు ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు? అలా సన్నిహితంగా మెలిగినవారు మరలా ఎక్కడెక్కడ తిరిగారన్న విషయాపై ప్రత్యేకంగా ద ృష్టి సారించారు.మరోవైపు, మర్కజ్ ఘటనపై కేంద్రం సీరియస్‌గా ఉంది. మర్కజ్‌కు హాజరైన విదేశీయు సమాచారాన్ని సేకరించిన కేంద్ర ప్రభుత్వం.. వారి వివరాను ఆయా దేశాకు అందించింది. ఆయా దేశాకు సంబంధించిన దౌత్యవేత్తకు భారత విదేశాంగ శాఖ ఈ వివరాు అందజేసింది. టూరిస్ట్ వీసాపై వచ్చి మతప్రచారంలో పాల్గొన్నారని కేంద్రం వారికి వివరించింది. ఇందుకు సంబంధించిన వివరాను ఆయా దేశా దౌత్యవేత్తకు తెలియజేసింది. ఈ రకంగా వారంతా వీసా నిబంధను ఉ్లంఘించారని భారత్ విదేశీ వ్యవహారా శాఖ తెలిపింది.70 వే మందిని బలిగొన్న ఈ వ్యాధి నుంచి మనల్ని ఏ డాక్టరైనా కాపాడగరా? చనిపోయిన వారందరినీ తాను చూసుకునేందుకే తీసుకెళ్లానని అల్లా చెబితే… ఈ ప్రపంచంలో మరే ఇతర శక్తి అయినా దీన్ని అడ్డుకోగదా? భయాను, అంటరానితనాన్ని వ్యాపింపజేసే సమయం ఇది కాదు. డాక్టర్లు చెప్పే మాటను వినకండి. మీరంతా మీ ఇళ్లలోని ఆడవాళ్లను, ప్లిను, జంతువును తీసుకుని బయటకు రండి. గుర్తుంచుకోండి… అల్లా ఏదైనా తలిస్తే, దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు’’ అంటూ న్యూఢల్లీిలో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ ప్రసంగిస్తున్నదిగా భావిస్తున్న ఆడియో టేప్ ఒకటి బయటకు వచ్చి తీవ్ర కకం రేపింది. కాగా, ఈ ఆడియోలోని వాయిస్ సాంకేతికంగా ధ ృవీకరించబడలేదు.రిపబ్లిక్ టీవీ ఈ ఆడియోను ప్రసారం చేసింది. సదరు చానల్ కథనం ప్రకారం, ఢల్లీిలోని నిజాముద్దీన్ దర్గాలో సాద్ ఈ వ్యాఖ్యు చేశారు. ముస్లింంతా లాక్ డౌన్ ను పాటించరాదని, కొవిడ్-19ను తరిమికొట్టాంటే సామూహిక ప్రార్థను చేయాని ఆయన సూచించారు. ముస్లింను విడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని అడ్డుకోవాని ఆయన పిుపునిచ్చారు.‘‘మనమంతా కలిస్తే ఈ వ్యాధి వ్యాపిస్తుందని చెబితే, మీరు నమ్ముతున్నారా? అందరూ కలిసి అల్లా ప్రవచనాను వ్యాపింపజేయాల్సిన సమయం ఇదే. ముస్లింంతా ఒక చోట చేరడాన్ని తట్టుకోలేని వారి కుట్రే ఇది. ఇస్లాంను, ముస్లింను, వారి మార్గాన్ని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోంది. జరుగుతున్న ప్రచారాన్ని ముస్లిరు నమ్మితే, మనలోని సోదరభావం చచ్చిపోతుంది. ఒకరి పక్కన ఒకరు కూర్చోవద్దని, ఒకే ప్లేటులో తినవద్దని చెబుతున్నారు. ముస్లింలోని ఐక్యతను దెబ్బతీసే కుట్రే ఇదని అర్థం కావడం లేదా?’’ అని ఆయన ఆవేశంగా ప్రసంగించినట్టు ఆడియోలో స్పష్టమవుతోంది.ఇక ఈ ఆడియో టేప్ వైరల్ కావడంతో, అధికాయి, పోలీసు రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికే సాద్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మర్కజ్ కు వచ్చిన వారి వివరాు ఇవ్వడంలో ఆయన విఫం అయ్యారన్న కోణంలో తొలి కేసు నమోదు కాగా, ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్య కేసును ఆయనపై నమోదు చేయనున్నారని తొస్తోంది.మర్కజ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా చిల్లా కార్యక్రమం నిర్వహణపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వారిపై చర్యకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు తొస్తోంది. ఢల్లీిలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ సమావేశంలో పాల్గొన్న విదేశీయు ద్వారానే ఆ సమావేశంలో పాల్గొన్న ఇతరుకు కూడా కరోనా వైరస్ సోకింది. వారి ద్వారా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో ఘటనపై సీరియస్’గా ద ృష్టి పెట్టిన కేంద్రం… మర్కజ్‌లో పాల్గొన్న విదేశీయుపై చర్యు తీసుకోవానే అంశంపై ద ృష్టి సారించిందిఢల్లీిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గ మర్కజ్ మసీదు పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇందుకు కారణం ఇక్కడికి దేశ విదేశా నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదయి ప్రత్యేక ప్రార్థను వస్తుంటారు. ఈ నె 13 నుంచి 15 వరకు ఢల్లీిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గ మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. దీంతో అక్కడకు మత ప్రార్థనకు వెళ్లినవారి కుటుంబాల్లో, ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో ఒక్కసారిగా అజడి రేగింది. ఇందుకు కారణం ఇక్కడికి ఇండోనోషియాతో పాటు పు దేశా నుంచి ఈ ప్రార్థనకు రావడమే. 800 మంది ఇండోనోషియా వారు వచ్చారని ఇప్పటికే కేంద్ర హోంశాఖ గుర్తించింది. వారంతా వీసా నిబంధను ఉ్లంఘించారని..వారిపై కొరడా రaులిపించేందుకు గాను కేంద్ర హోంశాఖ చర్చిస్తున్నట్టు తొస్తోంది. అంతేకాదు కొన్ని రోజు క్రితం తెంగాణలోని కరీంనగర్‌లో పర్యటించిన పువురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో వారికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ అని తేడంతో తొగు రాష్ట్రా ప్రభుత్వాు ఒణికిపోతున్నాయి.మొత్తానికి చూస్తే.. ఢల్లీి కనెక్షన్స్ తొగు రాష్ట్రా కొంపముంచేశాయ్. తెంగాణలో హైదరాబాద్.. ఏపీలోని కర్నూల్ వారే ఈ ప్రార్థనకు ఎక్కువగా వెళ్లారు. అంటే.. వారితో పాటు వాళ్ల కుటుంబీకును, వారు ఎవరెవరితో తిరిగారో వారికి.. ఇలా అందర్నీ గుర్తించి కరోనా పరీక్షు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ సంగతేంటో కానీ.. తొగు రాష్ట్రాల్లో కచ్చితంగా పొడిగించే అవకాశాు వందకు వంద శాతం ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.