ఊహకందని రీతిలో వుహాన్
చైనాలో ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న ప్రజాల జీవనం
న్యూఢల్లీి:
కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరం కుదుటపడుతున్నది. రెండు నెల లాక్‌డౌన్ తర్వాత ఆ నగరంలో ప్రజాజీవనం మెరగవుతున్నది. ఆ నగరంలోని షాపింగ్ మాల్స్‌ను తెరుస్తున్నారు. అయితే మాల్స్‌కు వచ్చే కస్టమర్లు ముందుగా తమ ఉష్ణోగ్రతను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాళ్లు మాల్స్‌లోకి ప్రవేశించాలి. రెండు రోజు క్రితమే నగరంలోని బస్సును, సబ్‌వేను ప్రారంభించారు. సోమవారం రోజున చైనాలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి. దాంట్లో 30 మంది విదేశా నుంచి వచ్చినవారే ఉన్నారు. కరోనాతో అతలాకుతమైన హుబేయ్ ప్రావిన్సులో కొత్తగా ఎటువంటి సంక్రమణ లేదు. కానీ నుగురు మ ృతిచెందినట్లు తొస్తోంది. కరోనా వైరస్ వ్ల చైనాలో ఇప్పటివరకు 3304 మంది చనిపోయారు. 81, 470 మందికి వైరస్ సోకింది. దాంట్లో 75 వే మంది కోుకున్నారు.