ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ కాలపరిమితి పెంచండి

టెలికాం ఆపరేటర్లకు సూచించిన ట్రాయ్‌

న్యూఢల్లీి: లాక్‌డౌన్‌ సమయంలో వినియోగదారుకు అంతరాయం లేని సేమ అందించాని టెలికాం ఆపరేటర్లను నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కోరింది. ప్రీపెయిడ్‌ చందాదారు ప్రస్తుత పథకా కాపరిమితి (వాలిడిటీ)ని పెంచాని సూచించింది. ప్రాథమ్యా మేరకు వినియోగదారుకు సేవందించేందుకు తీసుకుంటున్న చర్యను వివరించాని కోరింది.
‘లాక్‌డౌన్‌ సమయంలో మీరు అవసరమైన చర్యు తీసుకోవాలి. ప్రీపెయిడ్‌ చందాదారుకు అంతరాయం కగకుండా ప్రస్తుత పథకా కాపరిమితిని పెంచడం అందులో ఒకటి’ అని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్‌ కోరింది. ప్రీపెయిడ్‌ సేవ కోసం లాక్‌డౌన్‌ సమయంలో రీఛార్జి వోచర్లు, చెల్లింపు ప్రక్రియ కోసం తీసుకున్న చర్యను వివరించాని ఆదేశించింది.
‘టెలికాంను అత్యవసర సేమగా గుర్తించి మినహాయింపు ఇచ్చినప్పటికీ వినియోగదారు సేవా కేంద్రాపై లాక్‌డౌన్‌ ప్రభావం పడిరది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీపెయిడ్‌ వినియోగదారుకు వోచర్లు, టాపప్‌ు దొరకడం కష్టం. అంతరాయం లేకుండా వారు టెలికాం సేమ పొందేందుకు ప్రస్తుత పథకా కాపరిమితి పెంచాలి’ అని ట్రాయ్‌ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసు సంఖ్య 1,071కి చేరుకున్న సంగతి తెలిసిందే.