ఇక లాక్‌డౌన్‌ ఉ్లంఘిస్తే 14 రోజు క్వారంటైన్‌

కరోనాకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వ యోచన ..మరో రెండు రోజుల్లో కీలక నిర్ణయం

బెంగళూరు : తిరిగే కాలు… తిట్టే నోరు ఊరకే ఉండవన్నది సామెత. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎక్కడికక్కడే నియంత్రించేందుకు 21 రోజు పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి విదితమే. నిత్యావసర వస్తువు కోసం, ఇతర అవసరా కోసం రోడ్డపైకి జనం వస్తూనే ఉన్నారు. పోలీసు లాఠీను ప్రయోగిస్తూనే ఉన్నారు. ప్రైవేటు వాహనాకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాను నిలిపేశారు. రోడ్డుపైకి వచ్చే వాహనాను సీజ్‌ చేస్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. రాజధాని బెంగళూరుతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన సంతకు వేలాది మంది ప్రజు పోలోమని తరలివచ్చారు.
లాక్‌డౌన్‌ను ఉ్లంఘిస్తే కేసు వేస్తామని అరెస్టు చేస్తామని పోలీసు చేస్తున్న హెచ్చరికను సైతం కొందరు బేఖాతర్‌ చేస్తున్నారు. ఈ పరిణామా నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాు తీసుకునేందుకు సమాయాత్తం అవుతోంది. పైగా రాష్ట్రంలో కరోనా మూడో దశకు ఇంకా చేరుకోకపోయినా మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 4 వరకు అత్యంత జటిమైన సమయమని వైద్యనిపుణు సైతం హెచ్చరిస్తుండటంతో ఇక లాక్‌డౌన్‌ ఉ్లంఘనపై కొరడా రaళిపించడమే ఉత్తమమనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.  ప్రధాని మోదీ ఆదివారం చేసిన సూచన అనంతరం రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లతోనూ, ఎస్పీతోనూ ఆదివారం సిఎం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. వారి అభిప్రాయాను కూడా తీసుకున్నారు.
లాక్‌డౌన్‌ను ఉ్లంఘించిన వారిని గుర్తించి వారిని కనీసం 14 రోజు పాటు  ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్వారంటైన్లన్నీ పోలీసు పర్యవేక్షణలో ఉండేలా చూస్తున్నారు. మరోవైపు విదేశా నుంచి రాష్ట్రానికి ఇంతవరకు వచ్చిన 25వే మందిలో  ఎక్కువ మంది క్వారంటైన్‌కు వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో వైరస్‌ చాపకింద నీరులా విస్తరించిఉంటుందన్న అనుమానాు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద లాక్‌డౌన్‌ను ఉ్లంఘించే వారిని క్వారంటైన్‌కు తరలించే అంశంపై ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో కీక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
 దేశంలో కరోనా వైరస్‌ విభ ృంభిస్తోంది. వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ఎన్ని చర్యు చేపట్టినా… కేసు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆదివారం నాటికి  1,024గా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య సోమవారం ఉదయం 10 గంట సమయానికి 1074కి చేరింది. అలాగే దేశ వ్యాప్తంగా మ ృతు సంఖ్య 29కి చేరింది. మహారాష్ట్రంలో అత్యధికంగా 215 కేసు నమోదు కాగా, కేరళలో 210 కేసు నమోదు అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8 కేసును వైద్యు గుర్తించారు. మరోవైపు బెంగాల్‌లో కరోనా మ ృతు సంఖ్య రెండుకు చేరింది.
మహారాష్ట్రలో 8, గుజరాత్‌లో 6, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్‌లో 2, ఢల్లీిలో 2, జమ్మూకశ్మీర్లో, పశ్చిమబెంగాల్‌, 2, తెంగాణ, కేరళ, తమిళనాడు, బిహార్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాు చోటు చేసుకున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 7 క్ష 25 వే మందికి ఈ వ్యాధి సోకగా, 34 వేకుపైగా బాధితు మ ృతిచెందారు. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసు నమోదైన దేశంగా అమెరికా తొలిస్థానంలో నిలిచింది. మొత్తం 1క్ష 42 వే కేసు నమోదవ్వగా, 2525 మంది మ ృత్యువాతపడ్డారు.