కరోనా కట్టడికి సం‘గ్రామ’ భేరి

పట్టణాలకన్నా పల్లెల్లోనే వెల్లివిరుస్తున్న చైతన్య దీప్తి.. కట్టుదిట్టంగా స్వీయ నియంత్రణ

`స్వీయ నిర్బంధంవైపు గ్రామాలు
`రోజురోజుకూ గ్రామీణుల్లో చైతన్యం
`మరిన్ని చోట్ల రాకపోకలు బంద్‌
`ఊళ్ల్లలోనూ కరోనా నివారణ చర్యు
`కరోనా ప్రభావం పల్లెకు తాకితే కష్టమే
`పట్నాలో ఉండే సౌకర్యాులు ఉండవు
`అందుకే అప్రమత్తమయిన పల్లెల్లో యువత
`ఇంటికొకరు సైన్యంలా పనిచేస్తున్న వైనం..

హైదరాబాద్‌:
ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్‌ కేసు వెయ్యికి వేగంగా చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 880 కరోనా కేసు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు నమోదైన కేసు పట్టణ ప్రాంతాల్లో నమోదైనవే. మహారాష్ట్ర – కేరళ – కర్నాటక రాష్ట్రాల్లో ఈ వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంంది. ఇన్నాళ్లు కరోనా వైరస్‌ కేవం పట్టణ ప్రాంతాకే పరిమితం కాగా ఇప్పుడు కరోనా వైరస్‌ రెండో దశకు చేరింది. త్వరలోనే మూడో దశకు చేరుకునే అవకాశం ఉంది. ఈ విధంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగితే పల్లెకు పాకే ప్రమాదం పొంచి ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా గ్రామాకు కరోనా వైరస్‌ పాకితే భారత్‌ తట్టుకునే పరిస్థితి ఉందా? అనేది సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న విషయం.
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ బాధితు – అనుమానితుకు చికిత్స అందించేందుకు వైద్య సదుపాయాు చాడం లేదు. ఇక పల్లెకు పాకితే కరోనా నియంత్రణ కోసం వైద్యు – వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్‌ కేసు దేశంలోని గ్రామీణ ప్రాంతాకూ పాకితే – పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టం. కేసు సంఖ్య పెరుగుతూ పోతే – గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పడకు (బెడ్‌ ు) చావని జాతీయ గణాంకాు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కేవం 26 వే ప్రభుత్వ ఆస్పత్రు మాత్రమే ఉన్నాయి. వీటిలో 21 మే గ్రామీణ ప్రాంతాల్లో – 5  మే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న లెక్క ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులోని సౌకర్యాను గమనిస్తే కరోనా బాధితుకు వైద్యం అందించలేని పరిస్థితి. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1700 మంది రోగుకు కేవం ఒక్క పడక మాత్రమే అందుబాటులో ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 3100 మందికి ఒక పడక చొప్పున అందుబాటులో ఉంది. ఒక్కో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఆస్పత్రి పడకు – జనాభా నిష్పత్తిని చూస్తే బిహార్‌ అట్టడుగు స్థానంలో ఉంది. తమిళనాడులో వైద్య వ్యవస్థ అన్ని రాష్ట్రా కన్నా మెరుగ్గా ఉంది.
భారత్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 26 వే మందికి ఒకరు చొప్పున అల్లోపతి వైద్యు ఉన్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి వెయ్యి మందికి ఒకరు చొప్పున అల్లోపతి వైద్యు ఉండాని సూచిస్తోంది. ఈ క్రమంలో దేశంలో 1.1 కోట్ల మంది అల్లోపతి వైద్యు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో 130 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో తగినంత వైద్యు – వైద్య వసతు లేవని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ప్రయోగశాల కొరత కూడా తీవ్రంగా ఉంది. భారత వైద్య పరిశోధన మండలి ఆమోదం పొందిన ప్రభుత్వ ప్రయోగశాలు దేశంలో 116 ఉండగా వీటిలో 89 ప్రయోగశాలను కోవిడ్‌ పరీక్ష కేంద్రాుగా వినియోగిస్తున్నారు. మరో 27 ప్రయోగశాలను కూడా వాడుకోనున్నారు. వీటన్నిటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య – పరిశోధన కేంద్రాు కొరత తీవ్రంగా ఉంది. వాస్తవంగా సాధారణ పరిస్థితుల్లోనే జనాభాకు అనుగుణంగా వైద్య సేమ అందుబాటులో లేవు. ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యు చాడం లేదు. వైద్య సేవ కొరత ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాపిస్తే మాత్రం విపత్కర పరిస్థితు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితు తచుకుంటే ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ వ్యాపిస్తే వైద్య సేవ కొరత నేపథ్యంలో ఆ వైరస్‌ మరింత వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య సేమ పెంచితే కరోనాను కొంతమేర కట్టడి చేయవచ్చు. కరోనా వైరస్‌ నియంత్రణకు గ్రామీణు మరింత అప్రమత్తమవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిుపుతో స్వీయ నిర్బంధం విధించుకుంటున్నారు. ఇతరులెవరూ తమ గ్రామాకు రావద్దంటూ దారును మూసివేస్తున్నారు. ఇప్పటికే వందలాది ఊళ్లకు రాకపోకు బంద్‌ కాగా, బుధవారం కూడా పెద్దసంఖ్యలో పల్లెకు నిలిపివేశారు. శివార్లలో రోడ్లకు అడ్డంగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, రాళ్లు, ముళ్లకంపు పెట్టారు. గ్రామాల్లోనూ నివారణ చర్యు చేపట్టారు. మాస్కు ధరించాని, చేతు శుభ్రంగా ఉంచుకోవాని, సామాజిక దూరం పాటించాని విస్త ృతం ప్రచారం చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాని సూచిస్తున్నారు.  
కరీంనగర్‌ ప్రతినిధి/జగిత్యా ప్రతినిధి/ పెద్దపల్లి ప్రతినిధి/రాజన్న సిరిస్లి ప్రతినిధి, నమస్తే తెంగాణ
కరీంనగర్‌ జిల్లాలో వందకుపైగా గ్రామాు..
జిల్లాలలో సుమారు 30గ్రామాు నిర్బంధం పాటించగా,మరో 74 పల్లొ ఆంక్షు విధించుకున్నాయి. చొప్పదండి మండం భూపాపట్నం, రేవెళ్లి, మంగళపల్లిలో బారికేడ్లు పెట్టారు. గంగాధర, రామడుగు మండలాల్లో అయితే అన్ని గ్రామా ప్రజు అష్టదిగ్భంధం చేసుకున్నారు. మానకొండూర్‌ మండం ముంజంపల్లిలో రోడ్డుకు అడ్డంగా కంచె నాటుకున్నారు. చిగురుమామిడి మండం సుందరగిరిలో చెక్‌ పోస్టును ఏర్పాటు చేసుకున్నారు. రేకొండలో ముళ్ల పొదు అడ్డం పెట్టి రోడ్డును మూసేశారు. గన్నేరువరం మండం చీమకుంటపల్లి, కొండాపూర్‌, గుండ్లపల్లి గ్రామాకు రాకుండా చెక్‌ పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. శంకరపట్నం మండం కేశవపట్నం, కన్నాపూర్‌, కాచాపూర్‌, రాజాపూర్‌, ఆముదాపల్లి గ్రామాల్లో ఇతరులెవరు తమ గ్రామాల్లోకి రావద్దని తాళ్లు, కంచొ ఏర్పాటు చేసుకున్నారు. సైదాపూర్‌ మండం స్మన్నపల్లిలో, హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అమ్మక్కపేటలో ముళ్ల పొదు అడ్డు వేశారు. వీణవంకతోపాటు గంగారంలో కూడా ముళ్లపొదు అడ్డువేసి రోడ్లను మూసేశారు. కరీంనగర్‌ రూరల్‌ మండం ఫకీర్‌ పేట, మందుపల్లి, మొగ్దుంపూర్‌, దుర్శేడ్‌లో రోడ్లుపై కంచొ వేశారు. నగునూర్‌, మొగ్దుంపూర్‌లో తీసుకోవాసిన జాగ్రత గురించి ప్రచారం చేస్తున్నారు.  
జగిత్యా జిల్లాలో 70కిపైగా పల్లొ..
జిల్లా అంతటా మూడో రోజూ లాక్‌డౌన్‌ ప్రశాంతంగా సాగింది. నిన్నటిదాకా 50గ్రామాు స్వీయ నిర్బంధం అము చేసుకోగా, బుధవారం నాటికి మరో 20గ్రామాు రాస్తా బంద్‌ చేసుకున్నాయి. ధర్మపురి మండం నాగారం, కమలాపూర్‌, తుమ్మెనా, నక్కపేట, దొంతాపూర్‌, ఆరెపల్లి శివార్లలో ముండ్ల కంపతో కంచొ వేసుకున్నారు. కోరుట్ల మండంలోని అన్ని ఊళ్లలో సెల్ఫ్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. కోరుట్ల పట్టణంలోని ఓ కానీవాసు సైతం తాళ్లతో కంచె వేసుకొని స్వీయ నిర్బంధం విధించుకున్నారు. గ్లొపల్లి మండం వెంగళాపూర్‌, రాపల్లిలో రహదాయి బంద్‌ చేశారు. పారిశుధ్య పను చేపట్టారు. మెట్‌పల్లి, సారంగాపూర్‌, కథలాపూర్‌, మల్లాపూర్‌ మండలా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగింది. మేడిపల్లి మండ కేంద్రంతో పాటు లింగంపేట, కట్లకుంట, తోంబర్‌రావుపేట, గూండ్లపల్లి, మోత్కురావుపేట, మన్నెగూడెం, భీమారం, కొండాపూర్‌, ఒడ్డ్యాడులో రహదారు దిగ్బంధం చేశారు. బీర్‌పూర్‌ మండం కొల్వాయి, కోమన్‌పల్లిలో ఇతర దేశా నుంచి వచ్చిన ఇద్దరిని అధికాయి కలిసి ముందస్తు జాగ్రత్తు వివరించి వారి పాస్‌పోర్టు తీసుకున్నారు. రాయికల్‌ మండంలోని ఇటిక్యా తదితర గ్రామాల్లో యువకు ు గస్తీ తిరుగుతున్నారు. రాయికల్‌ మున్సిపల్‌ పరిధిలో నిబంధను ఉ్లంఘిస్తే రూ.5వే జరిమానా విధించేలా తీర్మానం చేశారు. మల్యాతో పాటు 19ఊర్లలో స్వీయ లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. మద్దుట్ల, మ్యాడంపల్లి, ముత్యంపేటలో రహదారును మూసివేసి పారిశుధ్య పను చేపట్టారు.
సిరిస్లి జిల్లాలో 81 ఊళ్లు..
పల్లొ ప్రజు సరిహద్దును దిగ్బంధనం చేస్తున్నారు. తమ ఊరికి రావద్దంటూ రాళ్లు, కంచొ, ట్రాక్టర్లు, వాటర్‌ ట్యాంకర్లు, టైర్లు, ఎడ్లబండ్లతో కట్టడి చేస్తున్నారు. జిల్లాలో మంగళవారం 31 గ్రామాు ఏకగ్రీవంగా తీర్మానించి, స్వీయనిర్బంధంలోకి వెళ్లగా, బుధవారం మరో 50 గ్రామాల్లో సరిహద్దుల్లో రాకపోకను నిలిపివేశారు. వీర్నపల్లి మండంలోని శాంతినగర్‌లో జిల్లా, నిజామాబాద్‌ను కలిపే సరిహద్దును రాళ్లతో మూసి వేశారు. ప్రజతో పాటు ప్రజాప్రతినిధు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
చందుర్తి మండంలోని 4, కోనరావుపేట మండంలో 10, వేమువాడ రూరల్‌ మండంలో 2, ఎల్లారెడ్డిపేట మండంలో 5, గంభీరావుపేట మండంలో 5, ఇ్లంతకుంట మండంలో 3, వీర్నపల్లి మండంలో 8, ముస్తాబాద్‌ మండంలో 10, తంగళ్లపల్లి మండంలో 3 గ్రామాల్లో రాకపోకు నిలిపివేశారు. తంగళ్లపల్లి మండం జిల్ల్లె చెక్‌పోస్టు లో తనిఖీు నిర్వహించారు. పెద్దూరు శివారులో అపెరల్‌ పార్క్‌లో పనిచేస్తున్న కార్మికుకు కౌన్సిర్‌ లింగంపల్లి సత్యనారాయణ అవగాహన కల్పించారు. వీర్నపల్లి మండం ఎర్రగడ్డ తండాకు చెందిన ఓ వ్యక్తిని గ్లొపల్లి బీసీ హాస్టల్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. ఏదైనా అత్యవసర పనిమీద బయటకు వెళ్లి వచ్చే అడవిపదిర గ్రామస్తు చేతు శుభ్రం చేసుకునేందుకు గ్రామశివారులో కుండీల్లో నీటిని అందుబాటులో ఉంచారు. బోయినపల్లి మండం బూరుగుపల్లిలో క్లు విక్రయించవద్దని క్లు మండువలో వీపీవో దేవేందర్‌, గ్రామస్తు క్లు కుండను పగుగొట్టారు.
పెద్దపల్లి జిల్లాలో 140కిపైగా గ్రామాు..
జిల్లాలో మంగళవారం 60కిపైగా గ్రామాు లాక్‌ డౌన్‌ పాటించగా, బుధవారం 84 గ్రామాు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఆయా గ్రామాల్లోకి బయటి వారెవరూ రాకుండా, గ్రామానికి చెందినవారెవరూ బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యు చేపట్టారు. ఆయా గ్రామాల్లోకి వెళ్లే ప్రధాన రోడ్లకు చెట్ల కొమ్ము, ట్రాక్టర్లను అడ్డుగా ఏర్పాటు చేశారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల్లోకి ఇతర వాహనాు ప్రవేశించకుండా ప్రధాన రహదారును మూసి వేశారు. మంథనిలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మున్సిపల్‌ అధ్యక్షురాు పుట్ట శైజ లాక్‌ డౌన్‌ను పర్యవేక్షించారు. గోదావరిఖనిలోని పు వార్డుల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పర్యటించి, పరిస్థితును పరిశీలించారు.