తెలుగు రాష్ట్రాలకు రూ.70 లక్షలు సాయం

ప్రకటించిన నటుడు రామ్‌చరణ్‌ తేజ్‌

హైదరాబాద్‌: తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ నుంచి స్ఫూర్తి పొందిన టాలీవుడ్‌ నటుడు రామ్‌చరణ్‌ తేజ్‌.. కేంద్ర, తెలుగు రాష్ట్రాలకు తన వంతు విరాళాన్ని ప్రకటించారు. గురువారం ట్విటర్‌లోకి అడుగుపెట్టిన ఆయన తన అధికారిక ఖాతా వేదికగా.. కరోనా కల్లోం కోసం పాటుపడుతోన్న కేంద్ర, రెండు తొగు రాష్ట్ర ప్రభుత్వాకు సాయం అందిస్తున్నానని తెలియచేస్తూ తొలి ట్వీట్‌ను చేశారు. ‘పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌తో స్ఫూర్తి పొందిన నేను.. కేంద్ర, రెండు తొగు రాష్ట్రాకు నా వంతు సాయంగా రూ.70 క్షను ఆయా సహాయనిధికు అందిస్తున్నాను. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఎంతో కష్టపడుతున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోపాటు, తొగు రాష్ట్రా ముఖ్యమంత్రు కేసీఆర్‌, జగన్‌కు నా అభినందను. ఓ బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రభుత్వాు చెప్పిన నియమాను ప్రతిఒక్కరూ పాటించాని కోరుతున్నాను. జైహింద్‌’ అని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు. ట్విటర్‌లోకి అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే రామ్‌చరణ్‌ను దాదాపు 19 వే మంది ఫాలో అయ్యారు. మరోవైపు ఆయన మాత్రం తన తండ్రి చిరంజీవిని, బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ను అనుసరిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రౌద్రం రణం రుధిరం సినిమాలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అూ్లరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రౌద్రం రణం రుధిరం సినిమా టైటిల్‌ లోగోతోపాటు మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుద చేసింది.