రూ.1.70లక్ష కోట్ల కరోనా ప్యాకేజీ

ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌

` రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌
`కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ
`శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌ సిబ్బందికి,
` వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల బీమా
`రెండు విధాలుగా ప్యాకేజీ అమలు
`ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణాలు మంజూరు
`స్వయం సహాయక బృందాకు రుణపరిమితి రూ.10 లక్షలకు పెంపు

న్యూఢల్లీి: లాక్‌డౌన్‌ వేళ కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ భారీ ఆర్థిక  ప్యాకేజీ ప్రకటించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ… ఆహార అవసరాు, రోజువారీ అవసరాకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70క్ష కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వస కార్మికు, పట్టణ, గ్రామీణ పేదను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు. పేద కార్మికును ఆదుకోవడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టామని వివరించారు. శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌, వైద్యు, నర్సుకు ఒక్కొక్కరికి రూ.50 క్ష చొప్పున ప్రత్యేక బీమా  సదుపాయం కల్పిస్తున్నట్లు వ్లెడిరచారు.
‘‘ఈ ప్యాకేజీని రెండు విధాుగా అందిస్తాం. ఈ పథకం ద్వారా  రానున్న  మూడు నెలకు ఒక్కొక్కరికి నెకు రూ.5కేజీ బియ్యం పంపిణీ, పేదవాళ్లలో ఒక్కరు కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా బ్ధిదారుకు నేరుగా సాయం అందిస్తాం’’ అని ఆర్థిక మంత్రి వివరించారు.
లాక్‌డౌన్‌ వేళ కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ భారీ ఆర్థిక  ప్యాకేజీ ప్రకటించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ… ఆహార అవసరాు, రోజువారీ అవసరాకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70క్ష కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వస కార్మికు, పట్టణ, గ్రామీణ పేదను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు. పేద కార్మికును ఆదుకోవడంపైనే ప్రధానంగా ద ృష్టిపెట్టామని వివరించారు. శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌, వైద్యు, నర్సుకు ఒక్కొక్కరికి రూ.50 క్ష చొప్పున ప్రత్యేక బీమా  సదుపాయం కల్పిస్తున్నట్లు వ్లెడిరచారు.
‘‘ఈ ప్యాకేజీని రెండు విధాుగా అందిస్తాం. ఈ పథకం ద్వారా రానున్న  మూడు నెలకు ఒక్కొక్కరికి నెకు రూ.5కేజీ బియ్యం పంపిణీ, పేదవాళ్లలో ఒక్కరు కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయం. కుంబానికి కిలో చొప్పున పప్పు అందిస్తాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా బ్ధిదారుకు నేరుగా సాయం అందిస్తాం. స్వయం సహాయక బృందాకు రుణపరిమితి రూ.10క్షకు పెంపు. ఎలాంటి పూచీకత్తు లేని రుణాు అందజేస్తాం. దీని ద్వారా 63 క్ష స్వయం సహాయక బ ృందాకు బ్ధి. దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళకు మేు జరుగుతుంది. ఉపాధిహమీ వేతనాు రూ.182 నుంచి రూ.202కు పెంపు. ఉజ్వ పథకం కింద బ్ధదారుకు 3 గ్యాస్‌ సిలిండర్లు.  రూ.15వే లోపు జీతం ఉన్న ఉద్యోగుకు ఈపీఎఫ్‌ చందా కేంద్రమే భరిస్తుంది. ఉద్యోగి వాటా 12శాతం, యజమాని వాటా 9శాతం కలిపి ఉద్యోగు ఈపీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వందమందిలోపు ఉద్యోగు ఉన్న సంస్థకు ఇది వర్తిస్తుంది’’ అని ఆర్థిక మంత్రి వివరించారు.
ఏ ఒక్కరూ ఆకలితో, ఖాళీ జేబుతో ఉండకూడదు..
‘‘రూ.15వే లోపు జీతం ఉన్న ఉద్యోగుకు ఈపీఎఫ్‌ చందా కేంద్రమే భరిస్తుంది. ఉద్యోగి వాటా, యజమాని వాటాను కలిపి ఉద్యోగు ఈపీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వంద మందిలోపు ఉద్యోగు ఉన్న సంస్థకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ వంద మంది ఉద్యోగుల్లో 90 శాతం మంది రూ. 15 మేలోపు జీతం కలిగి ఉండాలి. ఉద్యోగు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 75 శాతం వరకు పీఎఫ్‌ ఉపసంహరించుకోవచ్చు. 3 నెల జీతం లేదా 75 శాతం పీఎఫ్‌లో ఏది తక్కువైతే దాన్ని ఉపసంహరించుకోవచ్చు. దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది నమోదిత భవన నిర్మాణ కార్మికు ఉన్నారు. వారి సంక్షేమానికి రూ.31 వే కోట్ల నిధి ఇప్పటికే ఉంది. ఈ ఆపత్కాంలో వారి అవసరా కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తాం. రాష్ట్రాు డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ను వినియోగించుకోవాలి. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో, ఖాళీ జేబుతో ఉండకూడదు. ఆ మేరకు చర్యు చేపట్టాని కరోనాపై ఏర్పడిన ఎకనమిక్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించాం’’ అని సీతారామన్‌ వివరించారు.