భారత్‌కు చైనా భరోసా
చైనా రాయబారి జీ రింగ్
న్యూఢల్లీి: దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్ తప్పక విజయం సాధిస్తుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలాంటి అత్యవసర సమయంలో భారత్‌కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. చైనాలో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో భారత్ చేసిన సాయానికి చైనా మరోసారి క ృతజ్ఞతు తెలిపింది. కరోనాపై చైనా చేసిన పోరాటానికి వివిధ రూపాల్లో మద్దతు తెలిపిన భారత ప్రజకు ధన్యవాదాు తెలియజేసింది. దేశంలో కొవిడ్-19 తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా చైనా రాయబారి జీ రింగ్ దిల్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు.కరోనాతో ఇబ్బందు పడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు చైనా సంస్థు నిధు పోగుచేస్తున్నట్లు జీరింగ్ వ్లెడిరచారు. అంతేకాకుండా భారత్‌కు అవసరమైన సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. విపత్కర సమయంలో చైనాకు వైద్య పరికరాు అందించడంతో పాటు కరోనా పోరులో భారతీయు ఇచ్చిన మద్దతును గుర్తుచేశారు. కొవిడ్-19 కారణంగా చైనాలో 3,200మంది మరణించగా 82వే మంది దీనిబారిన పడ్డారు. ఆ సమయంలో భారత్ మాస్కు, గ్లౌజుతోపాటు 15టన్ను అత్యవసర వైద్య పరికరాను అందించిందని జీరింగ్ గుర్తుచేశారు. అయితే భారత్‌లో విజ ృంభిస్తోన్న కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో దేశం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. దీనికోసం ఇప్పటికే తమ దగ్గరున్న సమాచారాన్ని భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాతో పంచుకున్నామని చెప్పారు. కరోనా పోరులో చైనా అవంభించిన విధానాను, తీసుకోవాల్సిన జాగ్రత్తను భారత్‌తో పంచుకున్నట్లు వ్లెడిరచారు.కరోనాను చైనా స ృష్టించలేదు..
ప్రపంచవ్యాపంగా కరోనా వైరస్ విజ ృంభిస్తోన్న సమయంలో ఈ వైరస్‌పై వస్తున్న ఆరోపణను చైనా రాయబారి జీ రింగ్ కొట్టిపడేశారు. కరోనా వైరస్‌ను చైనా తయారు చేయడంగానీ, ఉద్దేశపూర్వకంగా వ్యాపించేలా చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను కొందరు ‘చైనీస్ వైరస్’, ‘వుహాన్ వైరస్’గా సంభోదించడాన్ని పూర్తిగా తప్పుబట్టారు. చైనాను దోషిగా చిత్రీకరించేపనిలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే కొందరు ఇటువంటి ఆరోపణు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఆరోపణు చేయడంకాకుండా ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనా స్పందించిన తీరుపై అంతర్జాతీయ సమాజం ద ృష్టిపెట్టాన్నారు. వుహాన్ నగరంలో కరోనావైరస్ బయటపడినప్పటికీ దీని మూలాు చైనాలోనే ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదన్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఇది పుట్టిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇదే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనను గుర్తుచేశారు.