భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు కలగనీయొద్దు
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్:
రాష్ట్రంలోని వివిధ నిర్మాణ ప్రాజెక్టుల్లో పని చేసే భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి ఇబ్బందుల్ని రానీయకుండా పూర్తి స్థాయి జాగ్రత్తల్ని తీసుకోవాని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గురువారం ఉదయం తెంగాణ నిర్మాణ సంఘాు క్యాంపు కార్యాయంలో మంత్రి కేటీఆర్ని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెంగాణ రాష్ట్రంలోని వివిధ నిర్మాణ ప్రాజెక్టుల్లో నివసించే కార్మికుకు ఎలాంటి కొరత రాకుండా చూడాని, వీరు నివసించే పరిసరాన్నీ పరిశుభ్రంగా ఉంచేందుకు డెవపర్లు పక్కాగా వ్యవహరించాని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్క నిర్మాణ సంస్థ ప్రత్యేక చర్యు తీసుకోవాని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాని ఆయన కోరగా నిర్మాణ సంఘాన్నీ అంగీకరించాయని తెలిసింది. ఇప్పటికే తమ సైట్లలో భవన నిర్మాణ కార్మికుకు ఎలాంటి కొరత రానీయకుండా తగు చర్యల్ని తీసుకుంటున్నామని మంత్రికి నిర్మాణ సంఘాు వివరించినట్లు సమాచారం. మంత్రిని కలిసినవారిలో క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ తెంగాణ, తెంగాణ డెవపర్స్ అసోసియేషన్, తెంగాణ బ్డిర్స్ ఫెడరేషన్, తెంగాణ రియల్ ఎస్టేట్ డెవపర్స్ అసోసియేషన్, బ్డిర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యు మంత్రిని కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తెంగాణ డెవపర్స్ అసోయేషన్ అధ్యక్షుడు జీవీ రావు మాట్లాడుతూ.. తమ సభ్యు నిర్మించే ప్రాజెక్టుల్లో అన్నిరకా జాగ్రత్తల్ని తీసుకుంటామని వివరించారు.