కరోనా వారికి వరం అయింది

తీహార్‌లో 3 వేల మంది ఖైదీల విడుదలకు సన్నాహాలు

తీహార్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సుమారు 3000 ఖైదీను విడుదల చేయడానికి తీహార్‌ జైలు అధికాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ‘‘సుమారు 1,500 ఖైదీను పెరోల్‌పైన, అదే సంఖ్యలో అండర్‌ ట్రయల్‌ ఖైదీను మధ్యంతర బెయిల్‌పై రానున్న మూడు, నాలుగు రోజుల్లో విడుద చేస్తాం. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) నేపథ్యంలో జైళ్లలో రద్దీని అరికట్టడానికి ఈ చర్యు తీసుకుంటున్నాం.’’ అని జైళ్లశాఖ డైరక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ ప్రకటించారు. అయితే విడుదయ్యే వారిలో తీవ్ర నేరాు చేసినవారు, కరడుగట్టిన ఖైదీు ఉండరని ఆయన వివరించారు.  
దేశవ్యాప్తంగా ఉన్న 1,339 జైళ్లలో వాటి సామర్థ్యానికి మించి 4,66,084 మంది ఖైదీు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖైదీకే కాకుండా జైు సిబ్బంది, సందర్శకు, న్యాయవాదుకు కూడా కరోనా ముప్పు పొంచి ఉంది. జైళ్లలోని ఖైదీకు కూడా కొవిడ్‌-19 సోకే అవకాశముందనే వాదనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సుప్రీం ఆదేశానుసారం.. ఏడు సంవత్సరాలు వరకు శిక్ష పడే అవకాశమున్న ఖైదీను విడుద చేయాన్న నిర్ణయానికి వచ్చినట్లు తిహాడ్‌ జైలు అధికాయి వివరించారు. కాగా, వీరిని నాలుగు నుంచి ఆరు వారాల పాటు పెరోల్‌పై విడిచిపెట్టే అవకాశముంది.