తెలంగాణ 36

రోడ్లపై వాహనాలను ఎక్కడిక్కడే నిలిపేస్తున్న పోలీసు యంత్రాంగం

హైదరాబాద్‌: తెలంగాణ లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. మంగళవారం కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. దీంతో తెంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 36కు చేరింది.ండన్‌ నుంచి కూకట్‌పల్లి వచ్చిన 49ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి చందానగర్‌ వచ్చిన మహిళ(39)కు, బేగంపేటకు చెందిన గృహిణి(61)కి పాజిటివ్‌గా నిర్థారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ అధికాయి వ్లెడిరచారు. బేగంపేటకు చెందిన మహిళ ఇటీవ సౌదీ అరేబియా వెళ్లివచ్చినట్టు అధికాయి గుర్తించారు.
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. కానీ వాహనదాయి నిబంధను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో పోలీసు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. సరైన కారణం చెప్పకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసు చర్యకు ఉపక్రమించారు.  రోడ్లపైకి వచ్చే వాహనాను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సీపీ సజ్జనార్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో రహదారిపైకి వచ్చిన వాహనదారును ఆపి.. లాక్‌డౌన్‌ ఉద్దేశాన్ని వివరించారు. అత్యవసరమైన వారు మినహా ఇతరును తిరిగి వెనక్కి పంపుతున్నారు. నగరంలోని పు కూడళ్లలోనూ పోలీసు ఇదే తరహా విధానాన్ని అము చేస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారు వివరాు సేకరిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని వెనక్కి పంపడంతో పాటు … ఒక్కో ద్విచక్రవాహనంపై ఒకరు, కార్లలో అయితే ఒకరు లేక ఇద్దరు రావాని స్పష్టం చేస్తున్నారు.
భాగ్యనగరంలో ఇవాళ కూరగాయ ధరు దిగొచ్చాయి. దీంతో గుడిమల్కాపూర్‌, గడ్డి అన్నారం, కొత్తపేట, మెహిదీపట్నం, ఎర్రగడ్డ రైతు బజార్లలో కొనుగోు దారుతో సందడి నెకొంది. రేపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నగర వాసు భారీగా రైతు బజార్లకు తరలివస్తున్నారు. రైతు బజార్లలో కిలో టమాటా రూ.30, పచ్చిమిర్చి రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని రకా కూరగాయ ధరు తగ్గాయి. ఈనె 22న జనతా కర్ఫ్యూ కారణంగా నిన్న రైతు బజార్లకు కూరగాయు రాక తగ్గింది. దీంతో వ్యాపాయి ఒక్కసారిగా ధరు పెంచి విక్రయించడంతో గందరగోళం నెకొంది. రైతు ఇవాళ ఆశించిన స్థాయిు కూరగాయు తీసుకొచ్చారు.