24 గంటల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు

కరోనా కట్టడిపై ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢల్లీి : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా చాలా రాష్ట్రాు, కేంద్రపాలిత ప్రాంతాు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దేశ రాజధాని ఢల్లీిలో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కొద్దిగా ఉపశమనం కలిగించే వార్తను వ్లెడిరచారు. గడిచిన 24 గంటల్లో ఢల్లీిలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు.
‘కరోనా సోకినవారిలో 5 గురు వ్యక్తు కోుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.  అయితే మేము దీన్ని చూసి సంతోషంగా లేము. పరిస్థితి చేయి దాటి పోకుండా చూడటమే ఇప్పుడు మన ముందు ఉన్న అతిపెద్ద సవాు’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఢల్లీిలో 30 మందికి కరోనా పాజటివ్‌గా తేలింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా ఢల్లీి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రజు చాలా వరకు ఇళ్లకే పరిమితయ్యారు. మరోవైపు దేశవ్యాప్తంగా 492 మందికి కరోనా సోకినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. అందులో 41 మంది విదేశీయు ఉన్నారు.