కర్మఫలం

ఏవి మనకు ప్రపంచంలో కనిపిస్తాయో, ఏది మనకి కావాలని అనిపిస్తుందో అవి అన్నీ కాలాంతరంలో మార్పు చెందేవే. అలాగే కావాలని కోరేవాడు కూడా మార్పులు చెంది క్షీణించేవాడే. ఒక కాంలో కావానిపించే విషయంపై వేరే కాంలో ఆసక్తి ఉండదు. మనిషి ఎదుగుదను బట్టి ఆయా వస్తువుపై ఆశ పుడుతుంది. కానీ, ఆ వస్తువు, ఆ ఆశ, ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మరి అన్నీ మారిపోతున్నప్పుడు- నిత్యమైనది ఏదీ? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం- మన శాస్త్రాలో భిస్తుంది. పరలోక సుఖాన్ని ఆశించి చేసే పుణ్యకర్మని అంతా ‘‘క్షీణేపుణ్యే మర్త్యలోకం విశంతి’’ అంటారు. అంటే ఈ పుణ్యకర్మఫం శాశ్వతమైనది కాదు. క్రమంగా తగ్గిపోతుంది. ఎంత సాధన చేసినా కర్మఫం శాశ్వతంగా ఉండదు. అది అశాశ్వతమని తొసుకుని దాని పట్ల వైరాగ్యభావంతో ఉండాలి. శమాదిషట్క సంపత్తి అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము- ఈ ఆరు అవాటు చేసుకుంటే ఆత్మస్వరూపమును తొసుకొని అనుభవంలోనికి తెచ్చుకోవడానికి మీ అవుతుంది. శమము అంటే అంతరేంద్రియమైన మనస్సును, అదుపులో ఉంచుకోవడం, మనస్సు చాలా చంచమైనది. సాధారణంగా దానివెంట మనను పరుగెత్తిస్తుంది. అలాంటిది దానిని అదుపాజ్ఞలోకి అభ్యాసం ద్వారా తెచ్చుకోవాలి. దమము అంటే బాహ్యేంద్రియాను నిగ్రహించడం- ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇంద్రియార్థము యందు వైరాగ్యం రావాని ఇంద్రియార్థముయందు వైరాగ్యం అవడితే అప్పుడు ఇంద్రియ నిగ్రహం సువు అవుతుంది. ఉపరతి అంటే బాహ్య విషయము సాధన కోసం చేసే ప్రయత్నాు కూడా వదిలేయాలి. అంతర్ముఖం కావాలి. తితిక్ష అంటే శీతోష్ణాదు వ్ల కలిగే మార్పును నిగ్రహించుకోవడం. శీతోష్ణాు శరీరానికి సంబంధించి సుఖదుఃఖాు కుగజేస్తాయి. రాగద్వేషాు మానసికమైనవి. వాటిని కూడా అదుపులోకి తెచ్చుకోవాలి. రాగం వస్తే ద్వేషానికి తావు ఏర్పడుతుంది. అందువ్ల వాటికి అతీతుడుగా ఉండాలి. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యము వ్ల మనకు పరమ పురుషార్థ సాధన నిశ్చయంగా సమకూరుతుందన్న నమ్మకం తిరుగులేనిదిగా ఉండాలి. సమాధానం అంటే బయట కారణా వ్ల మన మనస్సులో హెచ్చుతగ్గు లేకుండా చేసుకోగ సామర్థ్యాన్ని సముపార్జించడం. సాధారణంగా మానవుందరూ మంచి కర్ముచేసి మంచి ఫలితాన్ని పొందాని ఆశిస్తూ కర్మాచరణ సాగిస్తారు. అయితే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఈ జన్మ వ్యవధి చాక ‘‘పునరపి జననం- పుననపి మరణం’’ అని తిరిగి జన్మించడం- మరణించడం జరుగుతూ ఉంటుంది. దీని నుంచి విముక్తి కావానే తహతహను ముముక్షుత్వం అంటారు. ఈ పై క్షణాు గవారు వేదాంత శ్రవణం చేయడానికి అధికాయిగా శాస్త్రం నిర్ణయిస్తున్నది. పై విధమైన సాధన సంపత్తి సమకూర్చుకుంటేనే బ్రహ్మవిద్యపట్ల ఆసక్తి సాధన కలిగి, అనుభవంలోకి తెచ్చుకోవడానికి వీవుతుంది. అది లేని వారికి ఎంత పండితుయినా సాధ్యం కాదు. పాండిత్యం వ్ల సంఘంలో గౌరవం, ఖ్యాతి, ధనార్జనకు మీ కుగుతుందేమో కానీ బ్రహ్మానుభూతి కగదు.