భారత్‌లో రెండవ దశ

415కు పెరిగిన బాధితుల సంఖ్య..ఐసీఎంఆర్‌ తాజా ప్రకటనలో వెల్లడి

న్యూఢల్లీి: మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ తీవ్రత భారత్‌లో నానాటికీ పెరుగుతోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసు సంఖ్య 415కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17,493 మంది వ్యక్తు నుంచి 18,383 శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షు నిర్వహించామని వ్లెడిరచింది. ఈ వైరస్‌పై పరిశోధను ముమ్మరం చేసిన ఐసీఎంఆర్‌, ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్‌ రెండవ దశలోనే ఉందని పుమార్లు స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో కొవిడ్‌-19 దశపై అనుమానాు వ్యక్తం అవుతున్నాయి. విదేశీ ప్రయాణ చరిత్ర లేనప్పటికీ కరోనా వైరస్‌ నిర్ధారణ అవుతుండటం దీనికి బం చేకురుతోంది. దేశంలో కరోనా వైరస్‌ దశపై మరికొన్ని రోజుల్లో ఐసీఎంఆర్‌ కీక ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణు భావిస్తున్నారు. ఇంతటి కీక సమయంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నిర్వహించడంతోపాటు పు రాష్ట్రాు ఈనె 31వరకు లాక్‌డౌన్‌ు ప్రకటించాయి. దీంతో దేశంలోని దాదాపు 80ప్రధాన పట్టణాల్లో కార్యకలాపాు స్తంభించిపోయాయి. మహారాష్ట్రలో తాజాగా ఈ కేసు సంఖ్య 89కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కరోనా నుంచి కోుకున్నవ్యక్తి మృతి..
కొవిడ్‌-19 బారినపడిన 68ఏళ్ల వ్యక్తి కోుకున్న అనంతరం చనిపోయిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ఫిలిప్పైన్స్‌ నుంచి భారత్‌ వచ్చిన వ్యక్తికి తొుత కరోనా సోకినట్లు నిర్ధారించారు. కొన్నిరోజు అనంతరం ఈ వైరస్‌ నుంచి కోుకున్నట్లు ప్రకటించగా తాజాగా గత రాత్రి ఆ వ్యక్తి చనిపోయినట్లు అధికాయి వ్లెడిరచారు. దీంతో ముంబయిలో కొవిడ్‌-19 కారణంగా చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.
అత్యవసర మార్గం ద్వారా పైలెట్‌ బయటకు..
దేశంలో కరోనా కేసు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్‌ క్షణాున్న వారు కూడా ప్రయాణాు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పు రైళ్లలో ఇలాంటివారు ప్రయాణాు చేస్తుండగా గుర్తించి వారిని మధ్యలోనే దించివేసిన సంఘటను చూశాం. తాజాగా విమానంలో ప్రయాణించి ఓ వ్యక్తికి కరోనా క్షణాు ఉండడం ఆందోళనకు గురిచేసింది. పుణె నుంచి దిల్లీ బయుదేరిన ఎయిర్‌ఏసియా విమానంలో ప్రయణించిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ క్షణాున్నట్లు విమాన సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన వెంటనే ఆ విమానాన్ని దూరంగా నిలిపివేశారు. ఈ సమయంలో పైట్‌ అత్యవసర మార్గం ద్వారా బయటకు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం విచారణ జరిపిన అధికాయి, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే పైట్‌ అలా వ్యవహరించారని ఏయిర్‌ఏసియా పేర్కొంది. అయితే కరోనా క్షణాున్న ఆ వ్యక్తిని కూడా మరో ప్రత్యేకమార్గం ద్వారా బయటకు తీసుకొచ్చి వైద్య పరీక్షు నిర్వహించారు. అనంతరం ఆ వ్యక్తికి కొవిడ్‌-19 నిర్ధారణ కాలేదని వైద్యు ప్రకటించడంతో ఊపిరి ప్చీుకున్నారు. ఈ ఘటన మార్చి 20వ తేదీన జరిగినట్లు ఏయిర్‌ఏసియా వ్లెడిరచింది.