రోజువారీ కూలీకు వెయ్యిరూపాయలు సాయం
కరోనా కట్టడి వేళ యూపీ సర్కార్ కీలక నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ కేసు రోజురోజుకు పెరుగుతున్న వేళ కరోనా ప్రభావం నుంచి ప్రజను కాపాడేందుకు యూపీ సర్కార్ కీక నిర్ణయం తీసుకుంది. పేదు, రోజువారి కూలీపై ప్రభావం పడకుండా ఉండేందుకు వారికి సాయం ప్రకటించింది. దాదాపు 35 క్ష మంది రోజువారి కూలీకు నిత్యావసరా కోసం రూ. 1000 ఇవ్వనున్నట్టు వ్లెడిరచారు. చాలా మంది ప్రజను ఇళ్లకే పరిమితం కావాంటూ ప్రభుత్వాు ఆదేశిస్తున్న సమయంలో ఈ నిర్ణయం పేదకు ఎటువంటి ఇబ్బంది కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
కాగా యోగి నిర్ణయం వ్ల 15క్ష మంది రోజువారి కూలీు, 20.37 క్ష మంది భవన నిర్మాణ రంగ కార్మికు బ్ధి పొందనున్నారు. కాగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో 23 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. వీరిలో 9 మంది కోుకోగా.. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. రోజురోజుకు వైరస్ వ్యాప్తి అధికమవుతుండడంతో దీనికి అడ్డుకట్టవేసేందుకు ప్రజను ఇళ్లలోనే ఉండాని ప్రభుత్వం సూచిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు రావాని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాతో దినసరి కూలీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ తరుణంలో పేదకు ఎటువంటి ఇబ్బంది కగకూడదని యూపీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా పాఠశాల మూసివేతను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2వ తేదీ వరకు పాఠశాలను మూసివేయనున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాల్లో ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థు ఎటువంటి పరీక్షు రాయకుండానే పై తరగతుకు ప్రమోట్ అయ్యే అవకాశం కల్పించింది. ఈ మేరకు అడిషనల్ చీప్ సెక్రటరీ రేణుక కుమార్ మంగళవారం రాత్రి ఆదేశాు జారీ చేశారు.