నగరం షట్ డౌన్
నేటి జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు సిద్ధమయిన ప్రజానీకం
- ఉత్సాహంగా ముందుకు వస్తున్న భాగ్యనగరవాసులు
- మోదీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ
- ముందు జాగ్రత్తగా నిత్యవసరాలు సమకూర్చుకున్న జనం
- కొద్దిగా కష్టమే అయినా ఆరోగ్యం కోసం పాటిస్తామంటున్న ప్రజు
- రోడ్లెక్కని ఆర్టీసీ బస్సు, మెట్రో రైళ్లు
- ప్రయాణాన్నీ రద్దు చేసుకున్న పబ్లిక్
హైదరాబాద్:జనతా కర్ఫ్యూ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కోవిడ్ – 19 (కరోనా ) వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజకు పిుపునిచ్చారు. దీంతో జనాు ఉరుకు..పరుగు పెడుతున్నారు. ముందుగానే కూరగాయు, నిత్యావసరుకు తెచ్చుకోవాని ప్లాన్ వేసుకుంటున్నారు. దీంతో షాపు, రైతు బజార్లు, పు దుకాణా వద్ద రద్దీ నెకొంది. స్వచ్చందంగా తాము ఇందులో పాల్గొంటామని వ్యాపారస్తు చెబుతున్నారు. దీంతో ఆదివారం నగరం బోసిపోయి కనిపించనుంది.జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు మెట్రో రౖుె సేమ నిలిపివేయాని హైదరాబాద్ మెట్రో రైల్ అధికాయి నిర్ణయించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తపై ఇప్పటికే ప్రయాణికుకు ఈ సంస్థ అవగాహన కల్పిస్తోంది. మరోవైపు దిల్లీ మెట్రో సేవను సైతం నిలిపివేస్తున్నట్టు నిన్న ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజ ృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాని ప్రధాని నరేంద్రమోదీ పిుపునిచ్చారు. ప్రధాని పిుపుమేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు తొగు రాష్ట్రా ప్రభుత్వాు చర్యు చేపట్టాయి.విదేశా నుంచి జనవరి 15 తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చినవారి వివరా సేకరణలో బల్దియా తమునకలైంది. గత కొద్దిరోజుగా ప్రత్యేక బ ృందాు దాదాపు 2వే మందిని సర్వే చేసే పనిలోనే ఉన్నాయి. ఇక్కడకు వచ్చినవారిలో మన దేశానికి చెందిన వారితోపాటు ప్రవాస భారతీయు, విదేశీయుూ ఉన్నారు. ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికాయి కొద్ది రోజుగా ప్రత్యేక చర్యు తీసుకుంటున్నారు. నగరంలో డివిజన్‌కు ఒకటి చొప్పున 150 బ ృందాు ఏర్పాటయ్యాయి. ఒక్కో బ ృందంలో జీహెచ్ఎంసీ, వైద్యశాఖ, పోలీసు అధికాయి సభ్యుగా ఉన్న విషయం తెలిసిందే. విదేశా నుంచి వచ్చినవారిని ఇంటింటి సర్వే ద్వారా గుర్తించడం ఈ బ ృందా విధి. చిరునామా ఆధారంగా బల్దియా సిబ్బందిఅన్వేషిస్తున్నారు. గుర్తింపు కష్టమైన సందర్భాల్లో ఫోన్ నెంబర్లను ఉపయోగించుకుంటున్నారు. కొందరి నెంబర్లు పని చేయకపోవడంతో తనిఖీు 100శాతం పూర్తవట్లేదని అధికాయి చెబుతున్నారు. పాతబస్తీలో 38 మందిని గుర్తించడం కష్టంగా ఉందని.. సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ జోన్లలోనూ అదే పరిస్థితి ఉందని యంత్రాంగం చెబుతోంది. ఆయా చిరునామాల్లో దొరికిన వ్యక్తును మాత్రం పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని, వ్యాధి క్షణాు ఉంటే ఆసుపత్రుకు తరలిస్తున్నామని చెబుతున్నారు.ఇళ్ల వద్దనే ఉండాంటూ..వదేశా నుంచి వచ్చిన 90శాతానికి పైగా వ్యక్తు ఇళ్లలోనే గడుపుతున్నారు. పాతబస్తీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌లో అతి కొద్ది మంది వేర్వేరు పను నిమిత్తం ఇతరును కలిసినట్లు తెలిసిందన్నారు. కొందరు వ్యాధి క్షణాను చెప్పేందుకు వెనుకాడుతున్నట్లు గుర్తించామని.. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లలోనే ఉండాని స్పష్టం చేస్తున్నామన్నారు. అలాంటి వ్యక్తు ఇళ్లను రోజు మార్చి రోజు పరిశీలించనున్నారు. ఇక కూకట్పల్లి జోన్‌లోని 5 సర్కిళ్ల పరిధిలో విదేశా నుంచి వచ్చినవారు 204 మంది ఉండగా 191 మందిని తనిఖీ చేశామని అధికాయి తెలిపారు. కొత్తగా వైద్యాధికారుతో కూడిన మూడు బృందాను ఏర్పాటుచేసినట్లు జోనల్ కమిషనర్ మమత తెలిపారు.జనతా కర్ఫ్యూ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కోవిడ్ – 19 (కరోనా ) వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజకు పిుపునిచ్చారు. దీంతో జనాు ఉరుకు..పరుగు పెడుతున్నారు. ముందుగానే కూరగాయు, నిత్యావసరుకు తెచ్చుకోవాని ప్లాన్ వేసుకుంటున్నారు.దీంతో షాపు, రైతు బజార్లు, పు దుకాణా వద్ద రద్దీ నెకొంది. స్వచ్చందంగా తాము ఇందులో పాల్గొంటామని వ్యాపారస్తు చెబుతున్నారు. దీంతో ఆదివారం నగరం బోసిపోయి కనిపించనుంది. రైతు బజార్లను బంద్ చేస్తున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రకటించింది. హోల్ సేల్ మార్కెట్లు బంద్ చేస్తున్నారు. సినిమా హాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌ు ఆల్ రెడీ మూసేసే ఉన్నాయి. నిత్యావసరా ధరు పెరుగుతాయన్న ఆందోళనతో వాటిని ముందుగానే న్వి చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని రైతు బజార్లతో పాటు మోండా మార్కెట్, మీరాం మండి, మాదన్నపేట, ఎన్టీఆర్ నగర్, బోయిన్ పల్లి, అల్వాల్, కొత్తపేట, మెహిదీపట్నం, ఎర్రగడ్డ మార్కెట్ ప్రాంతాు కొనుగోు దారుతో కిక్కిరిసిపోతున్నాయి. సాధారణంగా 2-3 రోజు అవసరా కోసం కూరగాయాు కొనుగోళ్లు చేసే వారు..ప్రస్తుతం వారానికి సరిపడా కొనుగోళ్లు జరుపుతున్నారు. బియ్యం, నూనె, పప్పు, ఉల్లిగడ్డను రెండు నెలకు సరిపడేలా కొనుగోు చేశారు. ప్రస్తుతం హోటల్స్ బంద్ కావడంతో తోపుడు బండ్లపై టిఫిన్ అమ్మే వారు..చిన్న టిఫిన్ సెంటర్ల యజమాను ఇడ్లీ, దోశ, పూరీ, వడ, ఇతరత్రా వాటికి అవసరమైన సరుకును భారీగా కొనుగోు చేస్తున్నారు. ఆన్ లైన్ అమ్మకాల్లో ఫుల్ జోష్ఐటీ కంపెనీు, ఇతర కంపెనీు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించడంతో చాలా మంది ఉద్యోగస్తు ఆన్ లైన్‌పై ద ృష్టి సారిస్తున్నారు. నిత్యావసర సరుకును ఆన్ లైన్లో బుక్ చేస్తున్నారు. కొంతమంది పాు, పెరుగు సైతం ఆన్ లైన్లో కొనుగోు చేస్తున్నారు. బ్యాచ్ ర్స్ అయితే..మాత్రం..ఆన్ లైన్‌నే నమ్ముకున్నారు. మొత్తంగా జనతా కర్ఫ్యూతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.