ఆదివారం ఆమడ దూరం

ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పిలుపునకు దేశమంతటా స్పందన

`స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న జనం
`సోషల్‌ మీడియాలో స్పందను
`ఆ ఒక్క రోజు ఏం జరుగుతుందో అని టెన్షన్‌
`ఉదయం 7 గంటనుంచి రాత్రి 9 వరకూ ఇళ్లలోనే
`ఆదేశాలు పాటించేందుకు సిద్ధమవుతున్న జనం
`సేవందించేందుకు మాత్రం వైద్యుకు మినహాయింపు

హైదరాబాద్‌:
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసు పెరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాకు ఈ వైరస్‌ పాకుతోంది. పాజిటివ్‌ కేసు 200కు చేరువగా ఉంది. కరోనా ప్రభావితంతో మరణిస్తున్న వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ వైరస్‌ నివారణకు రాష్ట్రా తో కలిసి పకడ్బందీ చర్యు తీసుకుంటున్నా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో నివారణ చర్యపై ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజకు ఒక సూచన చేశారు. ఒకరోజు రోడ్లపైకి ప్రజలెవరూ బయటకు రావొద్దని కోరారు. అదే జనతా కర్ఫ్యూ. దీంతో ఒక్కసారిగా ఆ కర్ఫ్యూపై తీవ్ర చర్చ సాగుతోంది. కర్ఫ్యూ అంటే ఏమిటి? జనతా కర్ఫ్యూను ఎలా అము చేస్తారు? దాని వన ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్ను మొదయ్యాయి.
వాస్తవంగా కర్ఫ్యూ అనే పదం అ్లర్లు హింసాత్మక సంఘటను చెరేగినప్పుడు విధిస్తారు. పోలీస్‌ శాఖ దీనిపై చర్యు తీసుకుంటుంది. ఆ ప్రాంతంతో సాధారణ పరిస్థితి నెకొనేలా.. అ్లర్లు సద్దుమణిగేలా కర్ఫ్యూ విధిస్తారు. కర్ఫ్యూ విధించిన సమయంలో ప్రజలెవరూ బయటకు రారు. నిరంతరం పోలీసు గస్తీ ఉంటుంది. కర్ఫ్యూ విధించిన సమయంలో ప్రజు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాు జారీ చేస్తారు. ఒకవేళ బయటకు వస్తే కఠిన చర్యు తీసుకునే అవకాశం ఉంది. ప్రజా క్షేమం శాంతిభద్రత పరిరక్షణ కోసం ఈ కర్ఫ్యూ విధిస్తారు. మనకు తరచూ జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు… సడలించారు.. అనే వార్తు విని ఉంటాం.. చూసి ఉంటాం. అయితే ఆ కర్ఫ్యూ అనేది కొంత ప్రాంతానికి విధించేవారు. దేశమంతా.. రాష్ట్రమంతా.. జిల్లా అంతా విధించరు. ఎక్కడైతే పరిస్థితి అదుపు తప్పడం చేయి దాటి అ్లర్లు ఘర్షణు మూకదాడు తీవ్రమవుతాయో అప్పుడు పోలీసు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తీసుకువస్తారు. దేశంలోనే తొలిసారి జనతా కర్ఫ్యూ విధించనున్నారు. జనతా కర్ఫ్యూ అంటే ప్రజు తమంతటా తామే నిర్బంధించకోవడం అని అర్థం. ప్రజ కర్ఫ్యూ అని కూడా చెప్పవచ్చు. కర్ఫ్యూ సందర్భంగా 144 సెక్షన్‌ కూడా అము చేయవచ్చు.
ఎలా అము?
ప్రస్తుతం కరోనా వైరస్‌ కూడా ప్రస్తుతం దేశంలో ఆందోళన కలిగిస్తోంది. ఆ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితు ఏర్పడడం తో.. దాని నివారణకు కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ఈనె 22వ తేదీన ఆదివారం విధించనుంది. అంటే ప్రజు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావాలి. ఎవరూ కూడా బయటకు రాకూడదు. ఆరోగ్య విపత్తు నుంచి బయటపడడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాకు తోడు బాధ్యతాయుత పౌయిగా ప్రజు కూడా కరోనా వైరస్‌ నివారణకు సహకరించాని కోరుతూ మార్చి 22వ తేదీన ఆదివారం ఉదయం 7గంట నుంచి రాత్రి 9 గంట వరకు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజకు పిుపునిచ్చారు. దీంతో ఆదివారం దేశమంతా నిర్మానుష్యం కానుంది. అన్ని బంద్‌ చేసి కేవం ఇళ్లకే పరిమితం కానున్నారు. ఈ నేపథ్యంలో ఒక అరుదైన.. అద్భుత సన్నివేశం కనిపించనుంది.
ప్రయోజనం ఏమిటి?
సాధారణంగా కరోనా వైరస్‌ జీవితం సుమారు 12 గంటు ఉంటుంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ వైరస్‌ విస్తరిస్తోంది. అయితే కొత్తగా విస్తరించకుండా జనతా కర్ఫ్యూ అనేది దోహదం చేయనుంది. ఎందుకంటే కరోనా వైరస్‌ క్షణాు ఉన్నవారు ఆరు బయట తిరగకపోవడం తో ఇతరుకు సోకదు. అయితే ఆ సోకిన వైరస్‌ జాగ్రత్తు పాటిస్తే వెంటనే వెళ్లిపోతుంది. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి అది సోకిన వారు ఆరుబయట తిరగడంతోనే ఇతరుకు వస్తోంది. ఈ క్రమంలో ఒకవేళ వైరస్‌ ప్రజల్లో ఉన్నా జనతా కర్ఫ్యూ వన ప్రజలెవరూ బయటకు రాకపోవడం తో ఇతరుకు వ్యాపించే అవకాశమే లేదు. ఇంట్లో ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్తు తీసుకునే అవకాశం ఉండడం తో అక్కడే అది వెళ్లిపోయే అవకాశం ఉంది. ఒకవేళ వైరస్‌ 12 గంటు సజీవంగా ఉంటుంది.. జనతా కర్ఫ్యూ 14 గంటు విధించనున్నారు. ఈ క్రమంలో ఆ వైరస్‌ ఎక్కడ ఉన్నా ఆ 14 గంటు ప్రజు బయటకు రాకపోవడంతో ఆ వైరస్‌ వ్యాప్తి చెందదు. కరోనా నివసించే బహిరంగ ప్రదేశాల్లో ప్రజు ఆ 14 గంట పాటు బయట తిరగరు.. కాబట్టి ఆ వైరస్‌ సోకిన వారు తాకలేరు.. వారు తుమ్మడం.. దగ్గడం బహిరంగంగా ఉండదు. దీంతో ఆ కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టి దాన్ని తరిమికొట్టవచ్చు. వైరస్‌ నివారణకు కర్ఫ్యూను ఆయుధంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముందు కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికడితే ఆ వైరస్‌ సోకిన వారిని ఏ విధంగానైనా కాపాడుకోవచ్చు అని కేంద్రం భావిస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాని ఆకాంక్షిద్దాం.
ప్రజా కర్ఫ్యూకు సహకరిద్దాం… 22 మార్చి ఆదివారం కర్ఫ్యూకు మద్దతు ఇచ్చి కరోనా వైరస్‌ బారి నుంచి మన దేశాన్ని కాపాడుకుందాం. కనిపించని శత్రువుతో ప్రపంచ మానవాళి యుద్ధం చేస్తోంది ఇప్పుడు. ఆయుధాు సమకూర్చుకునే సమయం లేదు.. అయినా యుద్ధం చేయక తప్పని పరిస్థితి. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా.. సంఘటితంగా పరిశుభ్రత పాటించడమే నివారనోపాయంగా జనాళి ముందుకు కదలాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు భారత ప్రధాని ఈరోజు (మార్చి 19). దేశ ప్రజకు కరోనా వైరస్‌ పై యుద్ధానికి సమాయత్తం కావదమేలానో తనదైన పద్ధతిలో వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ.  మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ రాజీనామా ఆయన ప్రసంగంలో ఎక్కడా అతిశయోక్తు లేవు. అదీ..ఇదీ అనే భారీ విశేషా వివరణ లేదు. చాలా సింపుల్‌ గా ప్రస్తుత పరిస్థితిని వివరించారు. రెండో ప్రపంచ యుద్ధం కంటే భయంకరమైన యుద్ధం ఇదని చెప్పి కరోనా తీవ్రహ్తను స్పష్టంగా వివరించారు. రెండు ముక్కల్లో కరోనా గురించి చెప్పేసిన ఆయన దానిని ఎదుర్కోవడానికి ఏం చేయాలో అంతే స్పష్టంగా క్లుప్తంగా చెప్పారు. అయన చెప్పిన విషయాల్లో అతి ప్రధానమైనది జనతా కర్ఫ్యూ. మోడీ మార్క్‌ విన్యాసం ఇది.  నిర్భయ నిందితును ఉరి తీసింది ఇతడే!.. ఇంతకి ఎవరీతను? కనిపించని కరోనాతో ప్రపంచం చేసే యుద్ధంలో ప్రజు ఎవరికీ వారు స్వీయ నియంత్రణ ఉండానేది అతి ముఖ్యమైన అంశం. దానిని అంతర్లీనంగా చెబుతూనే అందరం సమిష్టిగా కరోనా ను ఎదిరిస్తామనే సందేశాన్ని ఇవ్వడానికి ఉద్దేశించిన కార్యక్రమం. దేశవ్యాప్తంగా అన్నీ బంద్‌ చేసి.. ఎవరూ బయటకు రాకుండా ఉండండి అని ప్రభుత్వం ఆదేశాు జారీ చేయడం చాలా సువైన పని. కానీ, ఆ నిర్బంధం ఎంతమందిలో అవగాహన తీసుకువస్తున్దనేది చెప్పలేం. తప్పని సరి పరిస్థితుల్లో ఇంట్లో కూచున్నా.. బయట తిరిగితే వచ్చే నష్టం ఏమిటీ? ప్రభుత్వం అనవసరంగా ఇబ్బంది పెడుతోంది అనే భావన కలిగించే అవకాశం మన దేశంలో చాలా ఎక్కువ. సరిగ్గా దానికి వ్యతిరేకమైన భావనతో.. ఇలా అందరిలో ఒక్కటే భావం కలిగించే ఆలోచన జనతా కర్ఫ్యూ. జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? మనం ఏం చేయాలి? సింపుల్‌ గా చెప్పాంటే, ప్రజంతా స్వచ్చందంగా స్వీయ నిర్భంధం లోకి వెళ్ళడమే జనతా కర్ఫ్యూ.. ఆదివారం-మార్చి 22 తేదీన ఉదయం 7 గంట నుంచి రాత్రి 9 గంటవరకూ ప్రజంతా ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండానేది ఈ కార్యక్రమం. ఎత్తి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకుండా ఇళ్లలోనే ప్రజంతా ఉండానేది సంక్పం. ఇది అంత తేలిక కాదు. కానీ కరోనా లాంటి భూతాన్ని మనం తరిమి కొత్తగం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుంది. సంఘటితంగా అందరూ ఉండగం.. యుద్ధానికి సమాయత్తం కాగం అనే విషయాన్ని మనకి మనం తొసుకోగలిగే కార్యక్రమం ఇది. అందరూ దీనిలో పాల్గోవడం ద్వారా మనలో ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోగ ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు.. మనం రాబోయే రోజుల్లో ఇటువంటి నిర్భంద కర పరిస్థితు తలెత్తితే ధైర్యంగా ఉండగలిగే అవకాశం సుభంగా కుగుతుంది. ఇదే ప్రధాని మోడీ ఆలోచన కూడా. వారికి థాంక్స్‌ చెబుదాం ఇలా.. పా వాళ్ళు..పేపర్‌ బాయ్‌ ు.. వైద్యు, వైద్య సిబ్బంది, తప్పనిసరైన నిత్యావసర్‌ వస్తువను మనకు అందించడం కోసం అత్యంత క్లిష్ట పరిస్థితిలో తమ ప్రాణాను పణంగా పెట్టి పనిచేస్తున్న అందరికీ ఒక్కసారి థాంక్స్‌ చెప్పి.. వారి పట్ల మనకున్న క ృతజ్ఞతా భావాన్ని వ్యక్త పరచడానికి ఈ జనతా కర్ఫ్యూ సందర్భంగా ఓ చిన్న పని చేయాని కూడా మోడ్‌ పిుపు ఇచ్చారు. దీని ప్రకారం ఆరోజు సాయంత్రం సరిగ్గా 5 గంటకు ఓ ఐదు నిమిషా పాటు అందరూ తమ తమ ఇళ్ళల్లో బాల్కానీల్లో నుంచుని చప్పట్లు కొట్టడం ద్వారా అందరికీ తమ సంఫీుసంఫీుభావం తెపాని చెప్పారు. ఇది ఒక మంచి అవకాశం. మనకోసం శ్రమించే వారు మరింతగా ఎఫర్త్స్‌ పెట్టె విధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే చర్య. అందరూ జనతా కర్ఫ్యూ విధిగా పాటించి ప్రధాని మోడీ ప్రితిపాదించిన విధానానికి మద్దతు తెపడమే కాదు.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎటువంటి పనికైనా మేము సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని ఇద్దాం. మరి మీరేమంటారు?