కరోనా వల్ల ఉత్సవాలన్నీ రద్దు…కేసీఆర్
-విదేశాల నుంచి వారి వివరాలు సేకరించాలి
– రాష్ట్రంలో భయానక పరిస్థితు లేవు
– ముందస్తు చర్యులు తీసుకుంటున్నాం
– ఈ సారి ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు రద్దు
-ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి లేదు
-సరిహద్దు రాష్ట్రాల్లో18 చెక్‌పోస్టు
– పదోతరగతి పరీక్షలు యధాతథం
– ప్రజలు గుంపుగా గుమిగూడొద్దు
కరోనా కేసులు సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున ఈ నెల ఒకటో తేదీ తర్వాత విదేశా నుంచి వచ్చిన వారి వివరాను రానున్న రెండు మూడు రోజుల్లో గుర్తించాని జిల్లా కలెక్టర్లు, ఎస్పీను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్లెడిరచారు. కరీంనగర్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదు దఅష్ట్యా గురువారం అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో మీడియాతో కేసీఆర్ మాట్లాడారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కరోనా పాజిటివ్ కేసు గుర్తించినట్లు వ్లెడిరచారు.రాష్ట్రంలో భయానక పరిస్థితు లేవని, అయినా ముందస్తు జాగ్రత్త చర్యు పాటించాన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ పాటించాని వివరించారు. చైనా పక్కనే ఉన్న వియత్నాం తొలి నుంచీ కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యు పాటించడంతో అక్కడ ఎలాంటి కేసుూ నమోదు కాలేదన్నారు. ఇంతకుముందు థియేటర్లు, మాల్స్ మూసివేతను వారం రోజుగా నిర్ణయించినా.. దాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు వ్లెడిరచారు. రాష్ట్రంలోని అన్ని మతాకు చెందిన ప్రార్థనా మందిరాల్లోకి భక్తును అనుమంతిచవద్దని ఆదేశాలిచ్చామన్నారు. వీలైనంత వరకు విదేశా నుంచి వచ్చిన వారే స్వయంగా ప్రభుత్వ అధికారుకు సమాచారాన్ని అందించాని కోరారు. స్వచ్ఛందంగా క్వారంటైన్లకు తరలివెళ్లాని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ ద అష్ట్యా ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాను రద్దు చేశామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు చేస్తామని, ప్రజు ఇళ్ల నుంచే వీక్షించవచ్చని వివరించారు. ప్రజా రవాణాకు సంబంధించి బస్సు, మ్యాక్సీ క్యాబ్‌ు తదితర వాహనాల్లో హై శానిటేషన్ చేపట్టాని ఆదేశించామని, గ్రామాు, మండలాు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాు పెద్ద ఎత్తున చేపట్టాని అధికారుకు సూచించినట్లు వ్లెడిరచారు. శుక్రవారం నుంచి అము చేస్తామని తెలిపారు. విదేశా నుంచి వచ్చిన వారి వివరాు తెలిసిన తర్వాత జిల్లా స్థాయిలో వేసిన కమిటీు హోం క్వారంటైన్ చేస్తాయని, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎంహెచ్‌వో కమిటీలో ఉంటారని తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1165 మందిని వైద్య అధికారు పర్యవేక్షణలో ఉంచామని, వారిని ఇళ్లకు పంపించినా అధికారు పర్యవేక్షణ ఉంచుతామని తెలిపారు. విదేశా నుంచి ఎవరు వచ్చినా వారిపై నియంత్రణ ఉంచాని నిర్ణయించినట్లు, రైళ్లలో చేపట్టాల్సిన చర్యపై దక్షిణ మధ్య రైల్వే అధికారుతో మాట్లాడామని, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాు తెంగాణకు సరిహద్దుగా ఉన్నందున ఆయా రాష్ట్రా సరిహద్దు వద్ద 18 చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామని, ఇతర రాష్ట్రా నుంచి వచ్చే వాహనాను తనిఖీ చేసి తెంగాణలోకి అనుమతిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అందరూ విదేశా నుంచి వచ్చినవారేనని, రాష్ట్రంలో ఉన్నవారిలో ఎవరికీ సోకలేదని వ్లెడిరచారు. విద్యార్థు ఇప్పటికే సిద్ధమైనందున పదో తరగతి పరీక్షు యథావిధిగా కొనసాగిస్తామని, ఆయా పరీక్ష కేంద్రాల్లో హై శానిటేషన్ చర్యు చేపట్టాని ఆదేశించినట్లు తెలిపారు. తల్లిదండ్రు కూడా పరీక్షు జరగానే కోరుకుంటున్నారని, పరీక్ష కేంద్రాల్లో ప్రతిరోజూ బ్లీచింగ్ చేయడంతో పాటు తగు జాగ్రత్తు తీసుకోవాని ఆదేశించినట్లు వివరించారు.అన్ని మతాకు సంబంధించిన పెద్దు ప్రజు శ్రేయస్సు ద అష్ట్యా సూచను పాటించాని కోరారు.ప్రజకు నిత్యావసరాు అందించే దుకాణాు తెరిచే ఉంటాయని, అయితే అక్కడ జనసమ్మర్ధం తక్కువగా ఉండేలా చర్యు తీసుకోవాని అధికారును ఆదేశించినట్లు వ్లెడిరచారు. ప్రజు ఎక్కడా గుంపు గుంపుగా గుమిగూడవద్దని, మాకేం అవుతుందనే నిర్లక్ష్యం మంచిది కాదని. వ్యక్తిగత, గ్రామ, పట్టణ పారిశుద్ధ్యంతో పాటు రాష్ట్రాన్ని, ప్లిల్ని కాపాడుకోవాన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనె 31 తర్వాత కల్యాణ మండపాు మూసివేస్తామన్నారు. ఒకవేళ ముందే నిర్ణయమైన వివాహాు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 200 మందికి మించకుండా పూర్తి చేసుకోవాని సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.