దేశమంతా పాక్షిక బంద్‌

కరోనా పట్ల కఠిన నిర్ణయాలు..స్వచ్ఛందంగా పాటిస్తున్న జనాలు

ముంబయి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి సహా మరికొన్ని నగరాల్లో దుకాణాు, కార్యాయాు పూర్తిగా మూసివేయాని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశించారు. ప్రభుత్వ కార్యాయాు సైతం 25 శాతం మంది ఉద్యోగుతో పనిచేయనున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలైన పుణె, నాగ్‌పూర్‌కూ ఈ ఆదేశాు వర్తించనున్నాయి. మార్చి 31 వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువు అమ్మే దుకాణాు, అత్యవసర సేవకు మాత్రం దీని నుంచి మినహాయింపునిచ్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజు బయటకు రావొద్దని సూచించారు. కరోనా మహమ్మారి జయించాంటే ప్రతిఒక్కరూ సహకరించాని కోరారు.

పరీక్షు లేకుండానే తరువాతి తరగతుకు..
మరోవైపు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షన్నింటినీ రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ ప్రకటించారు. అందరినీ తర్వాతి తరగతుకు ప్రమోట్‌ చేస్తున్నట్లు వ్లెడిరచారు. ఇక పదో తరగతి విద్యార్థుకు రెండు పేపర్లు మాత్రమే మిగిలిపోయాయని అవి యథాతథంగా కొనసాగుతాయన్నారు. తొమ్మిది, పది తరగతు వారికి ఏప్రిల్‌ 15 తర్వాత పరీక్షు నిర్వహిస్తామన్నారు.
ఢల్లీిలోనూ దుకాణాు మూత..
ఢల్లీిలోనూ ఇదే తరహాలో దుకాణాన్నింటినీ మూసివేయాని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశించారు. ఔషధాు, కూరగాయు, నిత్యావసర వస్తువు అమ్మే దుకాణాకు మాత్రం మినహాయింపునిచ్చారు. దిల్లీలో ఇప్పటి వరకు 17 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.  
భారత్‌లో ఇప్పటి వరకు 206 కేసు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలోనే 52 కేసు నిర్ధారణ అయ్యాయి. ఒక్క పుణె జిల్లాలోనే 21 మందికి వైరస్‌ సోకినట్లు ధ్రువీకరించారు. బాధితు సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో సీఎం కఠిన చర్యకు ఉపక్రమించక తప్పలేదు. భారత్‌లో కరోనా వ్ల ఇప్పటి వరకు నుగురు మ ృత్యువాతపడ్డారు.
కరోనా వైరస్‌ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు పటిష్ఠ చర్యు చేపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడుతూ..  కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నె 22న ఆదివారం ఉదయం 7 గంట నుంచి రాత్రి 9 గంటకు వరకూ అందరూ ఇంట్లోనే ఉండి స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ను పాటించాని పిుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పువురు బాలీవుడ్‌ సెబ్రిటీు ‘జనతా కర్ఫ్యూ’కు మద్దతుగా స్పందిస్తున్నారు. ‘మార్చి 22న ఉదయం 7 గంట నుంచి రాత్రి 9 గంట వరకూ జరిగే జనతా కర్ఫ్యూను నేను సపోర్ట్‌ చేస్తున్నాను. అలాగే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన కోసం ఎంతగానో శ్రమిస్తున్న వారిని మెచ్చుకుంటాను. ఒక్కరిగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తు పాటించండి’ – అమితాబ్‌ బచ్చన్‌
‘భారతీయుందరికీ నమస్కారం. కొవిడ్‌-19 నివారణ చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగం కావాని తాజాగా ప్రధాని మోదీ పిుపునిచ్చారు. ఈ నె 22న అందరూ ఇళ్లకే పరిమితమై జనతా కర్ఫ్యూని స్వచ్ఛందంగా పాటించండి. జాగ్రత్తగా ఉండండి’ – అజయ్‌ దేవ్‌గణ్‌
‘ప్రధానమంత్రి తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. జనతా కర్ఫ్యూలో అందరూ భాగమై.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం కలిసికట్టుగా ఉన్నామని ప్రపంచానికి తెలియచేయండి.’ – అక్షయ్‌ కుమార్‌
‘మనమందరం కలిసి ఉన్నామని తెలియజేయడానికి.. మనల్ని మరింత ఏకం చేయడానికి తీసుకున్న ఓ అద్భుతమైన ఆలోచన’ – షబానా అజ్మీ
‘ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినట్లు ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం, స్వీయ క్రమశిక్షణను పాటించండి. జనతాకర్ఫ్యూ పట్ల సానుకూంగా, బాధ్యతగా వ్యవహరించండి’ – శిల్పాశెట్టి
‘నరేంద్రమోదీ సర్‌.. చాలా అద్భుతమైన ఆలోచన. జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం ఐదు గంటకు మనకోసం ఎంతో పాటుపడుతున్న వారిని ద ృష్టిలో ఉంచుకుని క ృతజ్ఞతాపూర్వకంగా కరతాళధ్వను చేయమన్నారు. నిజం చెప్పాంటే వారు దానికి అర్హు’ – మాధవన్‌
‘కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రధాని సూచనను ప్రతి ఒక్క భారతీయుడు క్రమశిక్షణతో ఆచరించాల్సిన సమయం ఇది. ‘కొవిడ్‌-19’ నివారణ కోసం స్వీయ సంయమనం పాటించడం తప్పనిసరి. 60 సంవత్సరాు పైబడినవారు, 10 సంవత్సరాలోపు చిన్నాయి ఇంటికే పరిమితం కావడం ఉత్తమం’ – అనుష్క శర్మ