రాజ్‌భవన్‌లోనూ జనతా కర్ఫ్యూ

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

హైదరాబాద్‌: ముందు జాగ్రత్త చర్యతోనే కరోనా వైరస్‌  ప్రబకుండా అరికట్టగమని తెంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. పౌరుంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాని సూచించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకు ప్రజు సహకరించాలి. విదేశా నుంచి వచ్చిన వారు వైద్య పరీక్షు చేయించుకోవాలి. ప్రజంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఆదివారం నాడు రాజ్‌భవన్‌లో కూడా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నాం. రాజ్‌భవన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశాం. ఇతర దేశా నుంచి వచ్చిన వారికి కరోనా సోకింది. తెంగాణలో ఎవరికీ కరోనా లేదు. కరోనాపై అవగాహన కార్యక్రమాు నిర్వహించాని’ గవర్నర్‌ సూచించారు.