ఏపీలో థియేటర్లు, మాల్స్ బంద్!
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
అమరావతి: కరోనాపై ప్రజు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యు తీసుకుంటోందని ఏపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని వ్యాపార సంస్థు రక్షణ చర్యు పాటించాని ఆయన సూచించారు. ఈ మేరకు సచివాయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈనె 31 వరకు థియేటర్లు, మాల్స్ బంద్ చేయాని ఆదేశాు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తుగా నియంత్రణ చర్యు చేపడుతోంది కాబట్టే రాష్ట్రంలో కేవం రెండు కేసు మాత్రమే నమోదయ్యాయని మంత్రి వివరించారు. సీఎం జగన్ ఆదేశా మేరకు పరిస్థితును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అన్ని చర్యు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ ముందస్తుగా ఎన్ని జాగ్రత్తు తీసుకున్నా ప్రజు సహకారమూ తప్పనిసరి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సూచను పాటిస్తూ ప్రజందరూ ఇంటికే పరిమితం కావాని.. అవసరమైతే తప్ప బయటకు రాకూడని ఆళ్ల నాని సూచించారు.
‘ఎన్టీఆర్ వర్సిటీలో నోడల్ కేంద్రం ఏర్పాటు చేశాం. విజయవాడ, కాకినాడ, తిరుపతిలో ల్యాబ్‌ు సిద్ధంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో అనంతపురం జిల్లాలో మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రు, వైద్య కళాశాల్లో ఐసొలేషన్ వార్డు, గదు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 80 వెంటిలేటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం.. త్వరలోనే మరో 100 వెంటిలేటర్లను తీసుకొస్తాం. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యు తీసుకుంటోంది’ అని ఆళ్ల నాని వివరించారు. వైరస్ వ్యాప్తితో ప్రజు ఒకరకమైన భయాందోళనలో ఉన్నారని.. ఇటువంటి సమయంలో ప్రతిపక్షాు అనవసర ప్రచారంతో తప్పుదారి పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు.