ఏజీఆర్‌ ఛార్జీల్ని సమీక్షించేది లేదు

టెలికాం సంస్థు, కేంద్రంపై కోర్టు మరోసారి ఆగ్రహం

న్యూఢల్లీి: టెలికాం సంస్థపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సవరించిన స్థూ ఆదాయం(ఏజీర్‌) ఛార్జీ చెల్లింపు విషయంలో ఎలాంటి పునఃసమీక్ష ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీపై కోర్టు మొట్టికాయు వేసింది.‘‘అసు ఎవరు సమీక్షించమన్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యు చేసింది. బకాయిు వసూు చేయడంలో ప్రభుత్వ తీరుపై కూడా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఛార్జీ పునఃసమీక్షకు గడువు ఇవ్వాన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. కోర్టును ప్రభావితం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారని.. కానీ, అది సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేత ృత్వంలోని ధర్మాసం బుధవారం ఈ అంశంపై విచారణ జరిపింది. ఒకవేళ పునఃసమీక్షని అంగీకరిస్తే కోర్టు గతంలో తప్పుచేసినట్లవుతుందని.. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. బకాయి చెల్లింపు పునఃసమీక్షకు అనుమతించిన అధికారుల్ని సహించేది లేదని హెచ్చరించింది.
ఏజీఆర్‌ బకాయిు చెల్లించాల్సిందేనని గత అక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు మెవరించింది. అయినా, సంస్థు బకాయిను పునఃసమీక్షించాంటూ అనేకసార్లు కోర్టు తుపు తట్టాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెలోనూ ఇదే తరహాలో కోర్టు సంస్థకు, ప్రభుత్వానికి మొట్టికాయు వేసింది. దీంతో దిగొచ్చిన కొన్ని సంస్థు బకాయిల్లో కొంత మొత్తాన్ని చెల్లించాయి. కోర్టు పునఃసమీక్షకు అనుమతిస్తే మిగతా మొత్తానికి మినహాయింపు భించే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వేచి చూస్తున్నాయి. కానీ, తాజాగా ఆ విషయంలోనూ చుక్కెదురైంది.

మరోవైపు ఏజీఆర్‌ బకాయి చెల్లింపును 20 ఏళ్ల పాటు వాయిదా రూపంలో చెల్లించేందుకు సంస్థకు వెసుబాటు కల్పిస్తూ విధివిధానాను రూపొందించేందుకు అనుమతించాని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖు చేసింది. ఏజీఆర్‌ ఛార్జీ చెల్లింపు వ్ల సంస్థ పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పేర్కొంది. అలాగే క్షలాది మంది వినియోగదారుపైనా ప్రతికూ ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరుపుతామని తెలిపింది.