రాజుగారి హవా ఈ సీన్ లో చెల్లుతుందా?
కరోనా దెబ్బకి టాలీవుడ్ లో షూటింగ్ లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. షూటింగు బంద్.. రిలీజ్ లు బంద్. దీంతో పరిశ్రమ దిగ్భందనంలో చిక్కుకుంది.
ప్రభుత్వ ఉత్తర్వు మేరకు తాత్కలికంగా థియేట్లను మూసివేసారు. కొవిడ్-19 రెండవ దశలో ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంతా ఒకే తాటిపైకి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎక్కడ జన జీవనం అక్కడే స్థంబించింది. కొన్ని రోజు పాటు సినిమా హాళ్లు.. షాపింగ్ కాంప్లెక్స్ ు తెరిచే పరిస్థితి లేదు. దీంతో ఈనెలో రిలీజ్ కావాల్సిన సినిమాు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. నాని-సుధీర్ బాబు నటించిన వీ… రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా.. ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలాలాంటి సినిమాు ఈనె 25న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా ఫర్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కొట్టిన దెబ్బ ఇది. అన్ని సినిమాు ఏప్రిల్ కి వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 2 రిలీజ్ ు అని చెబుతున్నా ఆ నె మిడ్ వరకూ సినిమాు రిలీజ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే ఈ సినిమాన్నీ ఏప్రిల్ లో రిలీజ్ కు ఫిక్స్ అయిన సినిమాను అనుసరించి రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏప్రిల్ లో మెగా మేన్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన.. అనుష్క నటించిన నిశబ్ధం..రానా నటించిన అరణ్య భారీ అంచనా మధ్య రిలీజ్ కానున్నాయి. సరిగ్గా ఇప్పుడు వాటికి పోటీగా నాని…రాజ్ తరుణ్ సినిమాు మార్కెట్లోకి రానున్నాయి అన్న ప్రచారం వేడెక్కిస్తోంది.దీంతో ఇక్కడ థియేటర్ల సమస్య ఉత్పన్నమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తర్వాత ముందుగా రిలీజ్ కు ఫిక్స్ అయినవి ఒరేయ్ బుజ్జిగా కాబట్టి వాటికే పెద్ద ఒప్పందం ప్రకారం ముందుగా థియేటర్ల కేటాయింపు జరుగుతుందా? మరి ఈ కండీషన్ కి మైత్రీమూవీ మేకర్స్ ఉప్పెన ని వాయిదా వేసేందుకు అంగీకరిస్తుందా? అనుష్క నిశబ్ధం టీమ్ రిలీజ్ పరంగా వెనక్కి తగ్గుతుందా? లేక వాళ్లు ఫిక్సైన తేదీకే రిలీజ్ బరిలో నిుస్తారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కారణాు ఏమైవా కరోనా నిర్మాత మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఏపీ ..తెంగాణ రాష్ట్రాల్లో రాజుగారి థియేటర్లే అధికం కాబట్టి ఆయన డిమాండ్ ప్రకారమే నడవాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. మొత్తానికి వైష్ణవ్- అనుష్క సినిమాపై నానీ- దిల్ రాజు పడాల్సి వచ్చింది. మైత్రి – కోన వెనక్కి తగ్గితేనే రాజుగారి పప్పుడుకుతాయేమో!