నిర్భయ నిందితులకు ఉరి ఏర్పాట్లు

ఒక్కొక్క ఉరికి 20 వే పారితోషికం: రేపు ఉదయం 5.30కి శిక్ష అమలు

న్యూఢల్లీి : నిర్భయ నిందితును ఉరి తీసేందుకు తీహార్‌ జైల్లో అధికాయి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నమూనా ఉరిని అము చేసి చూశారు. నుగురు నిందితు బరువుకు సమానంగా ఉన్న వేర్వేరు ఇసుక బస్తాను ఉరికి ఉపయోగించి ట్రయల్స్‌ నిర్వహించారు. ఎనిమిది మనీలా తాళ్లను సిద్ధంగా ఉంచారు. నమూనా ఉరికి అర గంట సమయం పట్టినట్లు జైు అధికాయి తెలిపారు. మీరట్‌ నుంచి తలారీ పవన్‌ జల్లాద్‌ మంగళవారం తీహార్‌ జైుకు చేరుకున్నాడు. పవన్‌ తీహార్‌ జైుకు రావడం ఇది నాుగోసారి. జైు నంబర్‌ 3లో ఉన్న పవన్‌కు భారీ భద్రత కల్పించారు జైు అధికాయి. నుగురు నిందితును ఉరి తీస్తున్నందుకు గానూ పవన్‌కు రూ. 20 వే చొప్పున పారితోషికం ఇవ్వనున్నారు. నిర్భయ నిందితు ముకేష్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ కుమార్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ను మార్చి 20న త్లెవారుజామున 5:30 గంటకు ఉరి తీయనున్నారు.