చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

కరోనా కట్టడిపై ఆలయ బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్‌: దేశంలో కరోనా కేసు పెరుగుతున్న వేళ ఈ మహమ్మారిని కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా జనసమూహాను నియంత్రించడమే లక్ష్యంగా తెంగాణలో ఇప్పటికే స్కూళ్లు, సినిమా థియేటర్లు మూతపడగా.. తాజాగా పు ఆలయాు సైతం మూసివేస్తున్నారు. గురువారం (రేపటి)నుంచి చిలుకూరు బాలాజీ ఆయాన్ని మూసివేస్తున్నట్టు ఆయ ప్రధాన అర్చకు వ్లెడిరచారు. రేపటి నుంచి ఈ నె 25 వరకు ఆయం మూసివేత కొనసాగుతుందని స్పష్టంచేశారు. స్వామి వారి ఆరాధన, నైవేద్య కార్యక్రమాు కేవం అర్చకు సమక్షంలోనే జరుగుతాయని తెలిపారు. భక్తుకు ప్రదక్షిణు, దైవ దర్శనానికి అనుమతి లేదని ఆయ ప్రధాన అర్చకు రంగరాజన్‌ స్పష్టంచేశారు.
తిరుమ పుష్కరిణి మూసివేత
నిత్యం వేలాది మంది భక్తు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తితిదే చర్యు చేపడుతోంది. తిరుమను ఏడు విభాగాుగా విభజించిన ఆరోగ్యవిభాగం అధికాయి నిత్యం రసాయనాతో శుభ్రపరుస్తున్నారు. భక్తు ఎక్కువగా సంచరించే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, అన్నదాన సత్రం, కల్యాణకట్టలో ప్రత్యేక జాగ్రత్తు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తున్నట్లు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. భక్తు పుష్కరిణి నీటితో స్నానమాచరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కరిణికి సమీపంలో 18 స్నానపు గదు ఏర్పాటు చేశామని వ్లెడిరచారు.