కరోనాపై ఇక రాతపూర్వక బులెటిన్లు
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజేందర్
హైదరాబాద్: కరోనాకు సంబంధించి ఇకపై రాతపూర్వక బులెటిన్లు విడుద చేస్తామని తెంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని మంత్రి స్పష్టం చేశారు. దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తుకు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. పు దేశా నుంచి వచ్చే వ్యక్తుకు విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ చేస్తున్నామని.. దీనిలో భాగంగానే చైనా, ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా నుంచి వచ్చే వ్యక్తుకు స్క్రీనింగ్ చేస్తున్నట్లు ఈట వివరించారు. విదేశా నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి వ్లెడిరచారు. కరోనా క్షణాు లేనివారిని దూపల్లి, వికారాబాద్‌లో 14 రోజుపాటు క్యారంటైన్‌లో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే వారిని క్యారంటైన్‌లో ఉంచుతున్నామన్నారు. ఇప్పటివరకు దాదాపు 200 మందికిపైగా క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్త్న్నుట్లు ఈట వివరించారు. హైదరాబాద్‌లోని ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లో ల్యాబ్‌ు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. తుది పరీక్ష కోసం ఇప్పటివరకు పుణె పంపించాల్సివచ్చేదని.. ఇకపై హైదరాబాద్‌లోనే తుది పరీక్షు చేసే విధంగా చర్యు తీసుకుంటున్నట్లు ఈట తెలిపారు. కరోనా పరీక్షకు రాష్ట్రంలో 6 ల్యాబ్‌ు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయన్నారు. వైద్యారోగ్య శాఖ 200 మంది సిబ్బందిని నియమించి ఇప్పటివరకు విమానాశ్రయాల్లో 66,182 మందిని స్క్రీనింగ్ చేసినట్లు చెప్పారు. అందులో 464 మంది అనుమానితుకు పరీక్షు నిర్వహించామని.. వారిలో ఐదుగురికి కరోనా క్షణాున్నట్లు గుర్తించామని మంత్రి ఈట వివరించారు.