రాష్ట్ర ప్రయోజనా దృష్ట్యా వాయిదా నిర్ణయం
ఎన్నిక నిలిపివేతపై సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ
విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఎన్నిక కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీం సాహ్ని ..రాష్ట్ర ఎన్నిక కమిషన్‌కు రాసిన లేఖపై రమేశ్‌కుమార్ స్పందిస్తూ లేఖ రాశారు. ఎన్నికు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో సవివరంగా వ్లెడిస్తూ మూడు పేజీ లేఖను సీఎస్‌కు పంపారు. ‘‘గతంలో రాజ్‌భవన్‌లో ఫైనాన్స్ వ్యవహారాు చూశాను. రాజ్‌భవన్ కంటే ముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో ఎన్నికు నిలిపివేసినా కేంద్ర నిధు వచ్చిన సందర్భాు ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో స్థానిక సంస్థ ఎన్నికు నిలిపివేశారు. గోవాలోనూ స్థానిక సంస్థ ఎన్నికను వాయిదావేసే విషయాన్ని చర్చిస్తున్నారు. స్థానిక సంస్థ ఎన్నికకు సంబంధించి గ్రాంట్లు, నిధు విడుద విషయంలో అవగాహన ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధు విషయంలో రాష్ట్ర ఎన్నిక సంఘం సహకారం ఉంటుంది. నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శితో సంప్రదింపు జరిపా. వారి సూచను, హామీతో ఎన్నికు వాయిదా వేశా. రాష్ట్ర ప్రయోజనా దృష్ట్యా ఎన్నికు వాయిదావేస్తూ నిర్ణయం తీసుకున్నా. ఇతర రాష్ట్రా కంటే ముందే ఎన్నికు వాయిదావేస్తూ నిర్ణయం తీసుకున్నాం. అందరికంటే మందు నిర్ణయం తీసుకోవడం వల్లే విమర్శు. కరోనా వైరస్ వివిధ దశల్లో వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా ప్రబుతోంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడితే 6 వారా కంటే ముందే ఎన్నికు నిర్వహించేందుకు సిద్ధం’’ అని రమేశ్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికకు, ఆర్థిక సంఘం నిధుకు ముడిపెట్టవద్దని సూచించారు. అపార్థాకు తావులేకుండా ఉండేందుకే సీఎస్‌కు లేఖ రాసినట్లు రమేశ్‌కుమార్ వ్లెడిరచారు.